తెలంగాణ SLBC టన్నెల్ ప్రమాదం : తెలియని మృతుల జాడ...మరో రెండు రోజులు... 22 రోజులుగా ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుని మృత్యువాత పడిన కార్మికుల కోసం నిర్వహిస్తున్న రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. రోజులు గడుస్తున్నా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నా ఇంకా సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుల జాడ పూర్తిగా తెలియడం లేదు. By Madhukar Vydhyula 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Director Shanker: డైరెక్టర్ శంకర్‌కు ED బిగ్ షాక్.. కోట్ల ఆస్తులు జప్తు! సినీ దర్శకుడు శంకర్ కు ED బిగ్ షాక్ ఇచ్చింది. 2011లో 'రోబో' సినిమా కథను కాపీ కొట్టారంటూ తమిళ రచయిత ఆరూర్ తమిళ్‌నందన్ వేసిన కేసులో శంకర్‌కు చెందిన రూ.10.11 కోట్ల ఆస్తులను జప్తు చేసింది.1957 సెక్షన్ 63ను శంకర్ ఉల్లంఘించినట్లు తెలిపింది. By srinivas 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ AI Robo: ఏఐ రోబో గర్ల్‌ఫ్రెండ్ వచ్చేసింది.. సింగిల్స్‌కు పండగే అమెరికాకు చెందిన ఓ టెక్ కంపెనీ ఏకంగా ఓ ఏఐ రోబో గర్ల్‌ఫ్రెండ్‌ను తీసుకొచ్చింది. ధర 1,75,000 డాలర్లు (రూ.1.5 కోట్లు).పురుషుల ఒంటరితనాన్ని దూరం చేసే సహచరిగా ఈ రోబో ఉండగలదని దీన్ని తయారుచేసిన రియల్ బోటిక్స్ అనే కంపెనీ తెలిపింది. By B Aravind 13 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Robo:తిరగబడ్డ రోబో.. టెస్లా ఇంజనీర్ పై రక్తం వచ్చేలా దాడి.. అసలేమైందంటే? కొంతకాలం క్రితం సూపర్ స్టార్ రజినీ కాంత్ రోబో సినిమాలో తప్పుడు ప్రోగ్రాం అమర్చడం వల్ల మంచి రోబో కాస్త విలన్ రోబోలా తయారవుతుంది. ఇప్పుడు తాజాగా రోబో తన సాఫ్ట్వేర్ ను మార్చుతున్న ఇంజినీర్ ని చితకబాదింది ఓ రోబో. ఈ ఘటన టెస్లా కంపెనీలో చోటు చేసుకుంది. By Bhavana 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn