నేషనల్ చట్టాలంటే ప్రజలకు భయం, గౌరవం లేదు.. రోడ్డు ప్రమాదాలపై నితిన్ గడ్కరీ రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజల నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని నితిన్ గడ్కరీ అన్నారు. తాను కూడా రోడ్డు ప్రమాద బాధితుడినేనని పేర్కొన్నారు. చట్టాలంటే ప్రజలకి భయం,గౌరవం లేదన్నారు. By B Aravind 05 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఒక్కసారిగా మా మీదకు..వెక్కి వెక్కి ఏడుస్తూ!|Chevella Lorry Accident Victims Emotional Comments | RTV By RTV 03 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ అంబులెన్స్‌లు ఎక్కువగా వెళ్లేది ఆ కేసులకే.. రిపోర్టులో సంచలన విషయాలు రాష్ట్రంలో గత ఏడాది కాలంలో గర్భిణీలను, రోడ్ యాక్సిడెంట్ అయిన వాళ్లని ఆస్పత్రికి తీసుకెళ్లే కేసులకే అంబులెన్స్‌లు ఎక్కువగా వెళ్లినట్లు తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. మొత్తంగా 7.7 లక్షల ఎమర్జెన్సీ కేసులకు అంబులెన్సులు వెళ్లాయని పేర్కొంది. By B Aravind 02 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app ఉమ్మడి కడప జిల్లాలో.. ఘోర రోడ్డు ప్రమాదం By RTV Shorts 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ గంటకు ఒకరు మృతి.. వామ్మో, తెలంగాణలో రోజుకు ఎన్ని యాక్సిడెంట్లో తెలుసా? నిత్యం యాక్సిడెంట్లతో రాష్ట్రంలోని రోడ్లు రక్తంతో తడిసి ముద్దవుతున్నాయి. ఈ ఏడాది 9 నెలల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజు సగటున 70 ప్రమాదాలు జరిగాయి. అందులో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్సిడెంట్లలో మరణిస్తున్న వారిలో 68శాతం మంది యువతే ఉంటున్నారు. By Seetha Ram 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Road Accidents: భయపెడుతున్న రోడ్డు ప్రమాదాలు.. గంటకు 17 మంది మృతి ! దేశంలో ఏటా లక్షా 50 వేల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. గంటకు సగటున 17మంది మృత్యువు ఒడిలోకి జారుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. బాధితుల్లో సగానికి పైగా మంది పాదచారులు, బైక్‌పై వెళ్లేవారే ఉన్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu New Bike Rule : ఇక నుంచి వాహనదారులకు కొత్త రూల్స్.. బండి పై అలా చేస్తే ఫైనే! రోడ్డు ప్రమాదాలను ఆరికట్టేందుకు కేరళ ప్రభుత్వం సరికొత్త రూల్స్ ను అమల్లోకి తీసుకుని వచ్చింది. ఇక నుంచి బైక్ పై ప్రయాణించే సమయంలో వెనుక సీట్లో కూర్చొన్న వ్యక్తితో మాట్లాడినా నేరంగా పరిగణించాలని కొత్త నిబంధనను అమల్లోకి తీసుకుని వచ్చింది. By Bhavana 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదాలు.. ఆరుగురు మృతి! గుంటూరు జిల్లా పెదకాకాని దగ్గర జాతీయ రహదారి పై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న సిమెంట్ క్రషర్ వాహనాన్ని టాటా ఏస్ వాహనం వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో రెండు ప్రమాదాల్లో మరో ఇద్దరు మృతి చెందారు. By Bhavana 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం వేసవిలో అధిక రోడ్డు ప్రమాదాాలు జరగటానికి కారణాలివే..! దేశంలో తరచూ రోడ్డు ప్రమాద ఘటనలో జరగటం అధికమైయాయి.అయితే చలికాలం,వర్షాకాలంలో వీటి సంఖ్య ఎక్కవగా ఉండేది.కానీ ఇప్పుడు వేసవిలో కూడా ప్రమాదాలు ఎక్కువయ్యాయి. దీనికి ప్రధాన కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.. By Durga Rao 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn