గంటకు ఒకరు మృతి.. వామ్మో, తెలంగాణలో రోజుకు ఎన్ని యాక్సిడెంట్లో తెలుసా?
నిత్యం యాక్సిడెంట్లతో రాష్ట్రంలోని రోడ్లు రక్తంతో తడిసి ముద్దవుతున్నాయి. ఈ ఏడాది 9 నెలల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజు సగటున 70 ప్రమాదాలు జరిగాయి. అందులో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్సిడెంట్లలో మరణిస్తున్న వారిలో 68శాతం మంది యువతే ఉంటున్నారు.
Road Accidents: భయపెడుతున్న రోడ్డు ప్రమాదాలు.. గంటకు 17 మంది మృతి !
దేశంలో ఏటా లక్షా 50 వేల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. గంటకు సగటున 17మంది మృత్యువు ఒడిలోకి జారుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. బాధితుల్లో సగానికి పైగా మంది పాదచారులు, బైక్పై వెళ్లేవారే ఉన్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
New Bike Rule : ఇక నుంచి వాహనదారులకు కొత్త రూల్స్.. బండి పై అలా చేస్తే ఫైనే!
రోడ్డు ప్రమాదాలను ఆరికట్టేందుకు కేరళ ప్రభుత్వం సరికొత్త రూల్స్ ను అమల్లోకి తీసుకుని వచ్చింది. ఇక నుంచి బైక్ పై ప్రయాణించే సమయంలో వెనుక సీట్లో కూర్చొన్న వ్యక్తితో మాట్లాడినా నేరంగా పరిగణించాలని కొత్త నిబంధనను అమల్లోకి తీసుకుని వచ్చింది.
Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదాలు.. ఆరుగురు మృతి!
గుంటూరు జిల్లా పెదకాకాని దగ్గర జాతీయ రహదారి పై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న సిమెంట్ క్రషర్ వాహనాన్ని టాటా ఏస్ వాహనం వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో రెండు ప్రమాదాల్లో మరో ఇద్దరు మృతి చెందారు.
వేసవిలో అధిక రోడ్డు ప్రమాదాాలు జరగటానికి కారణాలివే..!
దేశంలో తరచూ రోడ్డు ప్రమాద ఘటనలో జరగటం అధికమైయాయి.అయితే చలికాలం,వర్షాకాలంలో వీటి సంఖ్య ఎక్కవగా ఉండేది.కానీ ఇప్పుడు వేసవిలో కూడా ప్రమాదాలు ఎక్కువయ్యాయి. దీనికి ప్రధాన కారణాలేంటో ఇప్పుడు చూద్దాం..
Road Accidents : నరకానికి రూట్ మ్యాప్ గా మారిన రహదారులు..!
రహదారులు రక్తమోడుతున్నాయి.. భారత్లో దాదాపు ప్రతి మూడున్నర నిమిషాలకు ఒకరు రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నారని మీకు తెలుసా? అసలు ఈ యాక్సిడెంట్స్ కు కారణాలు ఏంటీ..? రోడ్డు భద్రత లక్ష్యాలను చేరుకోవడంలో భారత్ వెనుకపడి ఉందా? విషయాలు తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్ళండి.
Accident : రోజుకు 25 మంది.. రోడ్డు ప్రమాదాలకు బలవుతున్న 18ఏళ్లలోపు పిల్లలు!
దేశవ్యాప్తంగా రహదారులు రక్తమోడుతున్నాయి. రోజూ 25మంది 18ఏళ్లలోపు పిల్లలు రోడ్డు ప్రమాదాలకు బలైపోతున్నారు. నిర్లక్ష్యం మాటున రోడ్డు మన సొంతమన్నట్టు తూలుతు, ఊగుతూ బండి నడిపిస్తే ఎలా? భారత్లో దాదాపు ప్రతి మూడున్నర నిమిషాలకు ఒకరు రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నారని మీకు తెలుసా?
Road Accident : రాత్రి సమయంలో రోడ్డుపై వెళ్లేటప్పుడు ఈ కలర్ డ్రెస్ లు వేసుకుంటే డేంజర్..!
రాత్రివేళ రోడ్డు ప్రమాదాలకు నలుపు రంగు దుస్తులు కూడా కారణమవుతాయంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. రోడ్డుపై నడిచివేళ్లేవారు, బైక్ పై నైట్ టైమ్ తిరిగేవారు ఎల్లో, వైట్, గ్రీన్ కలర్ దుస్తులు ధరించాలని సూచిస్తున్నారు. వీలైతే రిఫ్లెక్టివ్ దుస్తులు ధరించాలని చెబుతున్నారు.
/rtv/media/media_files/2024/12/02/clBcHV0vn0E0Uvs6nU1j.jpg)
/rtv/media/media_library/vi/DZKFU3s4Wos/hq2.jpg)
/rtv/media/media_files/2024/10/18/G3H9Q7B0eH3TeKcr2xQu.jpg)
/rtv/media/media_files/ryxPWA6cigB4R332t6hH.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/bike.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/accident-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-27T142647.519.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-26T171004.542-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-03T172432.919-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/bike-1-jpg.webp)