BIG BREAKING: ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లిన ట్రక్కు.. ముగ్గురి దుర్మరణం!
పూణేలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న వారి పైకి ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 2 చిన్నారులతో పాటు మరో ముగ్గురు మృతి చెందారు. 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
పూణేలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న వారి పైకి ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 2 చిన్నారులతో పాటు మరో ముగ్గురు మృతి చెందారు. 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
బ్రెజిల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 45 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు టైరు ఊడిపోయి.. ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో 38 మంది అక్కడిక్కడే మృతి చెందగా.. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.
నల్గొండ జిల్లా దేవరకొండలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎర్రారం గ్రామానికి చెందిన కొందరు దర్గా దగ్గర కూర్చుకున్నారు. ఈ సమయంలో డీసీఎం అతివేగంతో అదుపుతప్పి వారిపై నుంచి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలంలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా పదుల సంఖ్యలో ప్రజలు తీవ్ర గాయాలపాలయ్యారు.పూర్తి వివరాలు కథనంలో.
ఖమ్మం జిల్లాలో దారుణమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ను ఓవర్ టేక్ చేస్తుండగా ఎదురుగా వస్తున్న లారీ కిందపడి విద్యార్థిని హర్ష శ్రీ (13) టైర్ల మధ్యలో ముద్దై దుర్మరణం చెందింది. బాలిక మృతదేహాన్ని చూచి తల్లీ, కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు.
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. కాకినాడ జిల్లాలో వ్యాన్, బస్సు, లారీ మూడు ఢీకొనడంతో ప్రయాణికులు తీవ్ర గాయాలపాలయ్యారు. మరో వైపు చిత్తూరు జిల్లాలో ఆగి ఉన్న లారీని మరో లారీ వెనక నుంచి ఢీకొట్టింది.
కేరళలోని పతనంతిట్టలో ఘోర ప్రమాదం జరిగింది. హనీమూన్ నుంచి వస్తున్న జంటను పికప్ చేసుకుని ఇంటికి వెళ్తుండగా కారును బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కొత్తజంటతో పాటు ఇరువురి తండ్రులు మృతి చెందారు. ఇంకో 15నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన 26 ఏళ్ల నాగశ్రీవందన పరిమళ మృతి చెందింది. ఆమె ప్రయాణిస్తున్న కారును ట్రక్ ఢీ కొట్టడంతో గాయాలపాలై మృతి చెందారు. కాగా ఆమె 2022లో ఎంఎస్ చేయడానికి యూఎస్ వెళ్లారు.