ఆంధ్రప్రదేశ్ Crime News: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో దూసుకెళ్లిన ఓ కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడిక్కకడే ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతులు పాలకొల్లు నుండి కందుకూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. By Jyoshna Sappogula 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం TS News: పెళ్లి వేడుకలో పెను విషాదం.. ట్రాక్టర్ బోల్తాపడడంతో..! సంతోషంగా జరగాల్సిన పెళ్లి వేడుకలో విషాదం నెలకొంది. ట్రాక్టర్ బోల్తాపడి ముగ్గురు మరణించిన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. పాపన్నపేట మండలం పాచారం గ్రామం నుంచి 25 మంది పెళ్లి కూతురును తీసుకువచ్చేందుకు ఆందోల్ గ్రామానికి వెళ్తుండగా..ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడింది. By Bhoomi 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Crime News : కడప జిల్లాలో దారుణం.. పెండ్లి పత్రికలు పంచడానికి వెళ్తుండగా.. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం చెర్లోపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైకును కారు ఢీ కొట్టడంతో అక్కడికక్కేడే ఇద్దరు మృతి చెందారు. పెండ్లి పత్రికలు పంచడానికి వెళ్ళుతుండగా ఈ విషాద ఘటన జరిగింది. మృతులు నడింపల్లెకు చెందిన రామచంద్రారెడ్డి, వెంకట సుబ్బారెడ్డిగా గుర్తించారు. By Jyoshna Sappogula 25 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Accident : ఘోర రోడ్డు ప్రమాదం... లోయలో పడిన టెంపో.. ముగ్గురు మృతి..! టూరిస్ట్ వాహనం తమిళనాడు నుంచి పర్యాటకులను తీసుకువెళుతుండగా, ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి లోయలో పడిపోయిందని పోలీసులు తెలిపారు.ఈ ప్రమాదంలో ఓ చిన్నారి సహా ముగ్గురు మృతి చెందగా, 14 మంది గాయపడినట్లు సమాచారం. By Bhavana 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu National : పెళ్ళి ఊరేంగిపుపై దూసుకెళ్ళిన ట్రక్.. ఐదుగురు మృతి సంతోషంగా పెళ్ళి ఊరేగింపు జరుగుతోంది. అందరూ ఆనందంగా డాన్స్ చేస్తున్నారు. కానీ ఇంతలోనే ఓ ట్రక్కు ఊరేగింపు మీదకు దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. 11మందికి గాయాలయ్యాయి. మధ్యప్రదేశ్‌లో జరిగిందీ ఘటన. By Manogna alamuru 12 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి మృతి! ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. యూపీలోని గౌరా బాద్షాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రసాద్ తిరాహే ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి ఒక ట్రక్కు-కారు ఢీ కొనడంతో ఘటన చోటుచేసుకుంది. By KVD Varma 10 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు హైదరాబాద్ వాసులు మృతి! నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు స్పాట్లోనే చనిపోయారు. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. చనిపోయిన వారంతా హైదరాబాద్ వాసులు. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. By Trinath 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Viral Video : వార్నీ బండ బడా.. బతికిపోయావ్ ఫో.. ఇంకెప్పుడూ ఇలా రోడ్డెక్కకు..! ఇంటర్నెట్లో ఓ వీడియో వైరల్‌గా మారింది. రోడ్డు దాటేపుడు చూసుకోని ఓ బైకర్ రహదారిపైకి అడ్డంగా వచ్చాడు. అదే సమయంలో స్పీడ్‌గా వెళ్తున్న కారు అతడిని ఢీకొట్టి వెళ్లిపోయింది. లక్ ఏంటంటే బైకర్‌కు ఏం కాలేదు. అటు కారు డ్రైవర్ హిట్ అండ్ రన్ చేశాడు. By Trinath 03 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Accident : సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో, బస్సు ఢీకొని నలుగురు మృతి! సూర్యాపేట జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మోతె సమీపంలో ఆటో, బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రామసముద్రానికి చెందిన వ్యవసాయ కూలీలు నలుగురు అక్కడిక్కడే చనిపోయారు. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. By srinivas 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn