ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం బార్లపల్లె వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై.. లారీ, కారు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఎదురుగా వచ్చిన కారును లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. By B Aravind 25 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Nizamabad: నిజామాబాద్ లో తహశీల్దార్ అహంకారానికి ఓ నిండు ప్రాణం బలి..! నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో డిప్యూటీ తహశీల్దార్ అహంకారానికి ఓ నిండు ప్రాణం బలైంది. కారు అద్దాలు తుడిచి డబ్బులు అడిగిన యాచకుడు శివరాంను దారుణంగా తన్నాడు తహశీల్దార్ రాజశేఖర్. దీంతో అదుపుతప్పి పక్కనే ఉన్న లారీ కింద పడి యాచకుడు మృతి చెందాడు. By Jyoshna Sappogula 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం UP : భార్య ముందే భర్తను 3కి.మీ ఈడ్చుకెళ్లిన కారు.. చక్రాల మధ్య ఇరుక్కుని యూపీలోని రాయ్‌బరేలీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్లిన ఓ కారు ఫ్యామిలీతో వెళ్తున్న బైక్ ను ఢీ కొట్టింది. భార్య, కొడుకు కిందపడిపోగా చక్రానికి, ఫెండర్‌కు మధ్య ఇరుక్కుపోయిన వీరేంద్రను అలాగే మూడు కి.మీ ఈడ్చుకెళ్లగా అతను మృతిచెందాడు. డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. By srinivas 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana: ఘోర రోడ్డు ప్రమాదం.. అయిదుగురు దుర్మరణం.. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని అద్దంకి-నార్కట్‌పల్లి ప్రధాన రహదారిపై ఆదివారం అర్ధరాత్రి వేగంగా వస్తున్న లారీ వెనకనుంచి ఓ కారును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న రెండు కుటుంబాలకు చెందిన అయిదుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. By B Aravind 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Odisha: ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్- కారు- ఆటో ఢీ.. ముక్కలైన ప్రయాణికులు ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక బైకర్ అతివేగంగా వెళ్తూ ట్రాక్టర్ ను ఓవర్ టెక్ చేయబోయి ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టాడు. కారు డ్రైవర్ అదుపుతప్పి పక్కనున్న ఆటోను ఢీ కొట్టాడు. ఆటో మరో రెండు బైకులను ఢీ కొట్టడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. 13 మంది గాయపడ్డారు. By srinivas 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Breaking : ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లోనే ముగ్గురు మృతి! జోగులాంబ గద్వాల జిల్లాలో శుక్రవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా..మరో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. By Bhavana 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Road Accident : జోగులాంబ గద్వాల జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు సజీవదహనం! జోగులాంబ గద్వాల జిల్లా లో శుక్రవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఓ మహిళ సజీవ దహనం కాగా , నలుగురు తీవ్రంగా గాయపడ్డారు By Bhavana 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Road Accident: ఘోర ప్రమాదం.. త్రుటిలో తప్పించుకున్న మాజీ ముఖ్యమంత్రి.. జమ్మూకశ్మీర్‌లోని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (PDP) అధ్యక్షురాలు, మాజీ సీఎం మెహబూబా ముఫ్కికి పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. మెహబూబా ముఫ్తీ క్షేమంగా ఉన్నట్లు ఆమె కూతురు ఇల్తిజా మీడియాకు తెలిపారు. By B Aravind 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hanamkonda : హన్మకొండలో చెట్టును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. గర్భినితో సహా 26 మంది హన్మకొండ జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ నుంచి కరీంనగర్ వెళుతున్న ఆర్టీసీ బస్సు హసన్‌పర్తి పెద్ద చెరువు వద్ద చెట్టును బలంగా ఢీకొట్టింది. 55 మంది ప్రయాణికులుండగా 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఒక గర్భిణి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. By srinivas 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn