నేషనల్ Madhya Pradesh : బలి ఇవ్వడానికి వెళ్తూ బలైన కుటుంబం మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో కారు వంతెనపై నుండి పడిపోవడంతో నలుగురు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.జిల్లా ప్రధాన కార్యాలయం నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న చార్గవాన్-జబల్పూర్ రహదారిపై సాయంత్రం 4 గంటలకు ఈ సంఘటన జరిగింది. By Madhukar Vydhyula 11 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Hyderabad: తుంగభద్ర నదిలో కొట్టుకుపోయిన మహిళా డాక్టర్ హైదరాబాద్కి చెందిన అనన్యరావు మోహన్రావు అనే వైద్యురాలు తన స్నేహితులతో కలిసి కర్ణాటక కు విహారయాత్రకు వెళ్లారు. అక్కడ అనన్య ఈత కొట్టాలని తుంగభద్ర నదిలోకి దూకింది.ఈ క్రమంలో నీటి ఉధృతికి ఆమె కొట్టుకుపోయింది. By Bhavana 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app మూసి నది ప్రక్షాళనకు చర్యలు.. By RTV Shorts 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ River: ఈ నదుల్లో ఎటుచూసినా బంగారమే పురాతన కాలం నుంచి నదుల ఒడ్డున నాగరికతలు పుట్టాయి. నదుల నీటిని ప్రధానంగా వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి వంటి ఉపయోగిస్తున్నప్పటికీ ప్రపంచంలోని కొన్ని నదుల నీటి నుంచి బంగారం లభిస్తుంది. ఆ నది గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లో వెళ్లండి. By Vijaya Nimma 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Floods: కొండచరియలు విరిగిపడి నదిలో కొట్టుకుపోయిన రెండు బస్సులు..60 మంది గల్లంతు! నేపాల్ లో శుక్రవారం ఉదయం వరదల కారణంగా కొండచరియలు విరిగిపడడంతో రెండు బస్సులు త్రిశూలి నదిలో కొట్టుకుపోయాయి. రెండు బస్సుల్లో డ్రైవర్లతో సహా మొత్తం 63 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం.శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. By Bhavana 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Boat Accident: నది దాటుతుండగా పడవ బోల్తా..20 మంది మృతి! తూర్పు ఆఫ్ఘనిస్తాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం ఓ నదిని దాటుతుండగా పడవ బోల్తా పడిన దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 20 మంది వరకు చనిపోయారు. By Bhavana 02 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీలో వాగుదాటబోయి ముగ్గురు గల్లంతు.. వీడియో వైరల్ ముగ్గురు వ్యక్తులు వాగులో పడి కొట్టుకుపోయిన సంఘటన అల్లూరి జిల్లా అనంతగిరి మండలం భీంపోలు పంచాయతీలో చోటుచేసుకుంది. వాగు ప్రవాహం ఉధృతంగా ఉండటంతో వారిని కాపాడేందుకు స్థానికులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఒకరు మృతి చెందగా ఇద్దరి జాడ కోసం అధికారులు గాలిస్తున్నారు. By srinivas 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn