స్పోర్ట్స్ Rishab pant: ఢిల్లీని వీడటంపై పంత్ ఎమోషనల్.. మరీ ఇంత ప్రేమనా! ఢిల్లీని వీడటంపై రిషబ్ పంత్ ఎమెషనల్ అయ్యాడు. 'తొమ్మిదేళ్ల ప్రయాణం ఎంతో అద్భుతం. ఈ జర్నీ చాలా విలువైనది. ఢిల్లీతో గొప్ప అనుబంధం ఉంది. ప్రేక్షకుల ప్రేమాభిమానాలు నా హృదయంలో ఎప్పటికీ పదిలంగా ఉంటాయి' అన్నాడు. By srinivas 26 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IPL Auction 2025: శ్రేయస్ అయ్యార్ రికార్డు బ్రేక్ చేసిన రిషబ్ పంత్.. బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ.26,75 కోట్లకు సొంతం చేసుకోగా.. ఈ రికార్డును రిషబ్ పంత్ బ్రేక్ చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్ రిషబ్ పంత్‌ను ఏకంగా రూ.27 కోట్లకు దక్కించుకుంది. By B Aravind 24 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ పంత్ దెబ్బకు ఐపీఎల్ వేలం రికార్డ్స్ బద్ధలు.. రూ.30 కోట్లకు! ఐపీఎల్ 2025 మెగా వేలంలో రికార్డులు బద్ధలు కాబోతున్నట్లు తెలుస్తోంది. భారత ఆటగాళ్లు పంత్, శ్రేయస్, కేఎల్ రాహుల్‌కు భారీ డిమాండ్ ఉంది. ముఖ్యంగా రిషబ్ పంత్ రూ. 25 నుంచి రూ. 30 కోట్లు పలికే అవకాశం ఉందని సురేష్ రైనా చెప్పారు. By srinivas 24 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Next India Captain : టీమిండియా కెప్టెన్సీ రేసులో ఆ నలుగురు.. ఎవరికి ఎక్కువగా ఛాన్స్ ఉందంటే? వరల్డ్‌కప్ ఫైనల్ విక్టరీ తర్వాత అంతర్జాతీయ టీ20లకు రోహిత్ శర్మ గుడ్‌బై చెప్పడంతో టీమిండియా తర్వాతి కెప్టెన్ ఎవరన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ రేసులో అందరికంటే ముందుగా హార్దిక్‌పాండ్యా, బుమ్రా ఉన్నారు. అటు సూర్యకుమార్, పంత్‌లను బీసీసీఐ కన్సిడర్ చేస్తున్నట్టుగా సమాచారం. By Trinath 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu రిషబ్ పంత్ రివర్స్ స్కూప్ షాట్ మ్యాజిక్ చెప్పిన భారత బ్యాటింగ్ కోచ్! ఐర్లాండ్ జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.అయితే ఈ మ్యాచ్ లో 3 వస్థానంలో దిగిన రిషబ్ పంత్ వేగంగా ఆడి భారత్ కు విజయాన్ని కట్టబెట్టాడు.ఈ మ్యాచ్ లో ఇన్నింగ్స్ చివరలో రివర్స్ స్కూప్ లో కొట్టిన సిక్స్ క్రికెట్ అభిమానులను ఆశ్చర్యం కలిగిస్తుంది. By Durga Rao 06 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL in Vizag: విశాఖ క్రికెట్ లవర్స్‌కు అలెర్ట్.. ఆన్లైన్ టికెట్ల అమ్మకాల ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే! విశాఖ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌లకు సంబంధించి టికెట్ల అమ్మకాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఢిల్లీ-కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్‌కు ఉదయం 10 గంటల నుంచి ఆన్లైన్లో టికెట్ విక్రయాలు మొదలువుతాయి. మార్చి 26న ర్దేశిత కౌంటర్లలో టికెట్లను రీడీమ్ చేసుకోవచ్చు. By Trinath 24 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rishabh Pant: రెండో జీవితం అందరికీ రాదు.. నాకు వచ్చింది: క్రికెటర్! పంత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. కారు ప్రమాదంలో నరాలు దెబ్బతిన్నట్లయితే కాలు తెగిపోయే అవకాశాలున్నాయి. ఆ సమయంలో నాకు చాలా భయమేసింది. అందరికీ రెండో జీవితం రాదు..కానీ నాకు వచ్చింది. అందుకు నేను చాలా అదృష్టవంతుడిని అనే చెప్పుకోవాలి By Bhavana 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn