స్పోర్ట్స్ SRH vs LSG: పంత్ ఎన్ని పరుగులు చేస్తాడో చెప్పేసిన Grok.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ! ఈ రోజు ఉప్పల్ వేదికగా SRH vs LSG మ్యాచ్ జరగనుంది. అయితే గత మ్యాచ్ లో డకౌట్ అయిన రిషబ్ పంత్ ఈ మ్యాచ్‌లో ఎన్ని పరుగులు చేస్తాడనే ప్రశ్నపై Grok ఆసక్తికర సమాధానం చెప్పింది. ఇన్నింగ్స్ మంచిగా ప్రారంభిస్తే 25 నుంచి 50 పరుగులు చేస్తాడని తెలిపింది. By srinivas 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Rishabh Pant : రూ. 27 కోట్లు బొక్క.. ఫస్ట్ మ్యాచ్ లోనే పంత్ ఫసక్ లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ మొదటి మ్యాచ్ లోనే అట్టర్ ప్లాప్ అయ్యాడు. 6 బంతులు ఎదురుకున్న పంత్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు. ఐపీఎల్ వేలంలో పంత్ ను లక్నో సూపర్ జెయింట్స్ అత్యధికంగా రూ,27 కోట్లకు కొనుగోలు చేసింది. By Krishna 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ DC vs LSG : టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్..రూ.14 కోట్ల ఆటగాడు దూరం..! వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరుగుతోన్న తొలి ఐపీఎల్ మ్యాచ్ జరుగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో లక్నో బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ ఆటగాడు రాహుల్ ఆడటం లేదు. By Krishna 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Rishabh Pant: డ్రెస్సింగ్ రూమ్ రహస్యాలపై పంత్ ఓపెన్.. ఇలా కూడా ఉంటారా! క్రికెటర్ల డ్రెస్సింగ్ రూమ్ రహస్యాలపై రిషబ్ పంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. లోపల మాట్లాడుకునే అన్ని విషయాలు బయటకు చెప్పాల్సిన అవసరం లేదన్నాడు. అంతర్గతంగా ఎలాంటి సమస్యలున్నా గ్రౌండ్లో దిగితే ప్రతి ఆటగాడికి సపోర్టుగా నిలుస్తామని చెప్పాడు. By srinivas 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Rishab Pant: లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా పంత్ ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా రిషబ్ పంత్‌ను నియమిస్తున్నట్లు ఆ ఫాంఛైజీ తెలిపింది. గతేడాది నవంబర్‌లో ఐపీఎల్ మెగా వేలం జరిగింది. ఇందులో పంత్‌ను లక్నో రూ.27 కోట్లకు దక్కించుకుంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు రిషబ్‌ను సొంతం చేసుకుంది. By Kusuma 20 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Ashwin: పంత్ అలా చేస్తే నా పేరు మార్చుకుంటా.. అశ్విన్ సవాల్! రిషబ్ పంత్ బ్యాటింగ్ శైలిపై మాజీ క్రికెటర్ ఆశ్విన్ ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుత క్రికెటర్లలో అతని డిఫెన్స్ అద్భుతమని పొగిడేశాడు. డిఫెన్స్ ఆడుతూ పంత్ ఒక్కసారైన ఔటైనట్లు చూపిస్తే తన పేరు మార్చుకుంటానంటూ సవాల్ విసిరాడు. By srinivas 10 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Rishabh Pant: రిషబ్ పంత్‌కు బిగ్ షాక్.. టెస్టుల నుంచి ఔట్!? భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు సెలక్టర్లు బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వరుసగా విఫలమవుతున్న పంత్‌ను ఆస్ట్రేలియాతో జరిగే 5వ టెస్టు తుదిజట్టునుంచి తప్పించబోతున్నారట. అతని స్థానంలో ధ్రువ్ జురెల్‌కు అవకాశం ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట. By srinivas 01 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Rishab డార్క్ డేకి రెండేళ్లు.. యాక్సిడెంట్ తర్వాత జీవితం ఎలా మారింది? డిసెంబర్ 30వ తేదీని రిషబ్ పంత్ తన జీవితంలో ఎప్పుడు మరిచిపోలేడు. రెండేళ్ల కిందట సరిగ్గా ఇదే రోజు పంత్ ఘోర ప్రమాదానికి గురయ్యాడు. అదృష్టం కొలది ప్రాణాలతో భయటపడ్డాడు. దాదాపు 14 నెలలు విశ్రాంతి తీసుకుని ఈ ఏడాది ఐపీఎల్లో తిరిగి ఆటను ప్రారంభించాడు. By Kusuma 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ R Pant: స్టుపిడ్ షాట్.. గెట్అవుట్ ఫ్రమ్ డ్రెస్సింగ్ రూమ్: సన్నీ ఫైర్ రిషబ్ పంత్‌ను సునీల్ గావస్కర్ పొట్టుపొట్టు తిట్టారు. నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ర్యాంప్ షాట్ ఆడి ఔట్ కావడంతో 'స్టుపిడ్ షాట్. స్టుపిడ్ సెలక్షన్. భారత డ్రెస్సింగ్ రూమ్ వెళ్లొద్దు. ఇది టీ20 క్రికెట్ అనుకుంటున్నావా' అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. By srinivas 28 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn