క్రైం AP Crime: రైస్ మిల్లో విషాదం.. కరెంట్ షాక్తో ముగ్గురు మృతి! ఏపీలో ఘోర విషాదం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలోని సూర్య మహాలక్ష్మి రైస్ మిల్లులో విద్యుత్ షాక్తో ముగ్గురు మృతి చెందారు. మృతులు కాపవరం గ్రామానికి చెందిన శ్రీరాములు, అన్నవరం, వెంకన్నగా పోలీసులు గుర్తించారు. మిల్ యజమానిపై కేసు నమోదు చేశారు. By srinivas 12 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Rice: అన్నం తినడానికి ఉత్తమ సమయం ఏది? అన్నం ఎప్పుడు తినాలనే దాని గురించి నియమాలు విధించడం వల్ల అనవసరమైన ఒత్తిడి ఏర్పడుతుంది. అన్నం తినడానికి సరైన సమయం లేదు. పగలు లేదా రాత్రి ఏ సమయంలోనైనా అన్నం తినవచ్చు. ప్రతిరోజూ ఒక కప్పు అన్నం తినేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Rice: అన్నం తినడానికి ఉత్తమ సమయం ఎప్పుడు? భారతీయులు ఆహారంలో అన్నం ఉపయోగిస్తారు. బియ్యంలోని స్టార్చ్ కంటెంట్ మన ఆరోగ్యాన్ని కాపాడగల, వృద్ధాప్య ప్రక్రియను ఆలస్యం చేయగల ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. రాత్రిపూట అన్నం తినడం వల్ల నిద్ర నాణ్యత, ఆరోగ్యకరమైన శరీర బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది. By Vijaya Nimma 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health: వీటిని తింటున్నారా.. మీరు ప్రమాదంలో పడినట్లే! బియ్యం తినడం రక్తహీనత, విటమిన్ల లోపం ఏర్పడుతుంది. అలాగే మలబద్ధకం, అజీర్తి, కడుపు ఉబ్బరం, విరేచనాలు వంటి సమస్యలు ఏర్పడుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బియ్యాన్ని వండుకుని తినడం వల్ల ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. By Kusuma 27 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Rice Face Mask: మెరిసే చర్మం కోసం రైస్ ఫేస్ మాస్క్.. ఈ టిప్ ట్రైయ్ చేయండి మెరిసే చర్మం కోసం అనేక ఇంటి చిట్కాలు పాటిస్తుంటారు. వీటిలో రైస్ ఫేస్ మాస్క్ చాలా ప్రాచుర్యం పొందింది. బియ్యంలో ఉండే పదార్థాలు చర్మాన్ని శుభ్రంగా, మృదువుగా, చర్మానికి నేచురల్ గ్లో ఇస్తోంది. ఈ ఫేస్ మాస్క్ మంచి పోషణను అందిస్తుందని చర్మ నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ నేను మీకు అండగా ఉంటా.. వారికి మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక హామీ! జాతీయ రైస్ మిల్లర్లకు ఏపీ పౌర సరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా యూనిఫాం పాలసీ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. రైస్ మిల్లర్ల ఇబ్బందులన్నీ కూటమి ప్రభుత్వం పరిష్కరిస్తుందని, ఎవరికీ నష్టం చేసే ఆలోచన తమకు లేదన్నారు. By srinivas 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: రైతు బజార్లలో బియ్యం, కందిపప్పు-మంత్రి నాదెండ్ల ఆదేశం బియ్యం, కందిపప్పు ధరల స్థిరీకరణ మీద ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష నిర్వహించారు. వీటి తాలూకా రేట్లు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. రైతు బజార్లలో బియ్యం, కందిపప్పు అమ్మకాలు జరపాలని నిర్ణయించారు. By Manogna alamuru 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: అక్రమ మిల్లర్లపై కొరడా ఝళిపిస్తున్న రేవంత్ సర్కార్.. తెలంగాణలో మొత్తం 1500 మందికి పైగా అక్రమ మిల్లర్లు ఉన్నట్లు తేలింది. 2019 -2020 నుంచి రూ.3,905 కోట్ల విలువైన కస్టమ్ మిల్డ్ రైస్ (CMR)ను ప్రభుత్వానికి సరఫరా చేయడంలో 1532 మంది మిల్లర్లు మోసానికి పాల్పడినట్లు బయటపడింది. By B Aravind 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Eating Bread : నిజంగా రొట్టె తినడం వల్ల వెయిట్ లాస్ అవుతారా? ఈరోజుల్లో బరువు తగ్గాలనుకునే వారిలో ఎక్కువ మంది అన్నానికి బదులుగా రోటీ తింటున్నారు. అయితే.. నిజంగా రొట్టె తినడం వల్ల వెయిట్ లాస్ అవుతారా? అన్నం తింటే బరువు పెరుగుతారా? నిపుణులు ఏం చెబుతున్నారు? By Durga Rao 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn