బిజినెస్ Realme Neo 7x: రియల్మీ నుంచి బ్లాక్ బస్టర్ ఫోన్.. ఫీచర్లు పిచ్చెక్కించాయ్-ధర ఎంతంటే? ప్రముఖ టెక్ బ్రాండ్ రియల్ మీ తన లైనప్‌లో ఉన్న Neo 7x స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో లాంచ్ చేసింది. దీంతోపాటు Realme Neo 7 SEని కూడా పరిచయం చేసింది. ఇది రెండు వేరియంట్లలో వచ్చింది. Realme చైనా ఇ-స్టోర్, ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా దేశంలో కొనుక్కోవచ్చు. By Seetha Ram 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ రియల్‌మి వాలెంటైన్స్ డే సేల్‌లో ఆఫర్లే ఆఫర్లు.. డోంట్ మిస్! రియల్‌మి తాజాగా వాలెంటైన్స్ డే సేల్ 2025 ప్రకటించింది. ఈ సేల్‌లో రియల్‌మి P1 5G ఫోన్‌ను రూ.1,000 కూపన్ డిస్కౌంట్‌తో రూ.12,999 లకే కొనుక్కోవచ్చు. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu By Seetha Ram 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ 16GB + 1TB స్టోరేజ్‌తో Realme కొత్త ఫోన్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే! టెక్ బ్రాండ్ రియల్‌మి తాజాగా తన లైనప్‌లో ఉన్న మరో ఫోన్‌ని రిలీజ్ చేసింది. రియల్‌మి జిటి 7 ప్రో ఫోన్‌ని చైనాలో లాంచ్ చేసింది. ఇందులో గరిష్టంగా 16GB + 1TB స్టోరేజ్ వేరియంట్‌ను అందించారు. దీంతో పాటు మరెన్నో అద్భుతమైన, అధునాతన ఫీచర్లు ఇందులో అందించబడ్డాయి. By Seetha Ram 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో రియల్ మి కొత్త ఫోన్..! రియల్ మి కంపెనీ మరో కొత్త ఫోన్ ను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. రియల్ మి జీటీ నియో7ని ఈ ఏడాది చివర్లో భారత మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. దీనిని 100 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ తో రిలీజ్ చేయనున్నట్లు లీక్ లు చెబుతున్నాయి. By Seetha Ram 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Realme Narzo: రియల్ మీ ఫోన్ పై భారీ తగ్గింపు.. రూ. 10 వేల లోపే! కొత్తగా రిలీజ్ అయిన రియల్ మీ నార్జో 60 ఎక్స్ స్మార్ట్ ఫోన్ ను పై మంచి ఆఫర్స్ ని అందిస్తుంది.రూ. 11,749 కే సొంతం చేసుకునే అవకాశాన్ని ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ కల్పిస్తుంది. By Bhavana 04 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn