రియల్‌మి తాజాగా వాలెంటైన్స్ డే సేల్ 2025 ప్రకటించింది. ఫిబవరి 14 వరకు ఉంటుంది.
రియల్‌మి తాజాగా వాలెంటైన్స్ డే సేల్ 2025 ప్రకటించింది. ఫిబవరి 14 వరకు ఉంటుంది.
ఈ సేల్‌లో రియల్‌మి P1 5G ఫోన్‌ను రూ.1,000 కూపన్ డిస్కౌంట్‌తో రూ.12,999 లకే కొనుక్కోవచ్చు.
రియల్‌మి 13 ప్రో + 5G ఫోన్‌ను ప్రారంభ ధర రూ.26999 గా నిర్ణయించారు.
రియల్‌మి 14 ప్రో+ 5G ఫోన్ 8/ 128GB వేరియంట్ ధర రూ.29999 కంపెనీ నిర్ణయించింది.
రియల్‌మి ప్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ GT 7 Pro ఫోన్ 12GB ర్యామ్ వేరియంట్ ధర రూ.54999గా ఉంది.
అలాగే 16GB ర్యామ్ వేరియంట్‌ను రూ.59999 కే సొంతం చేసుకోవచ్చు.
రియల్‌మి నార్జో 70 టర్బో 5G ఫోన్ రూ.16999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది.
రియల్‌మి C63 5G ఫోన్ ప్రారంభ ధర రూ.10999 గా ఉంది. ఇందులో మూడు వేరియంట్లు ఉన్నాయి.
రియల్‌మి నార్జో N65 5G ఫోన్ బేస్ వేరియంట్ రూ.11499, మిడ్ వేరియంట్ రూ.12499, టాప్ వేరియంట్ రూ.13499గా ఉంది.
{{ primary_category.name }}