Latest News In Telugu RC16: మెగా ఫ్యాన్స్ గెట్ రెడీ.. శివన్న లుక్ టెస్ట్ కంప్లీట్! వీడియో చూశారా.. డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో రాబోతున్న #RC16లో శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే తాజాగా శివ రాజ్ కుమార్ సినిమాలో తన పాత్ర కోసం లుక్ టెస్ట్ పూర్తిచేసుకున్నారు. త్వరలోనే సెట్స్ పై కూడా జాయిన్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. By Archana 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా RC16: జాను పాప చేతిలో గొర్రెపిల్ల.. రామ్ చరణ్ RC16 నుంచి అదిరే పోస్టర్! బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్- జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'RC16'. ఈరోజు జాన్వీ బర్త్ డే సందర్భంగా ఆమెకు విషెష్ తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రబృందం. ''మీ అద్భుతమైన పాత్రను తెరపై చూడడానికి వేచి ఉండలేము'' అంటూ బర్త్ డే విషెష్ తెలియజేశారు. By Archana 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా RC16 Latest Updates: క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో చెర్రీ మూవీ..హింట్ ఇచ్చిన సినిమాటోగ్రాఫర్! రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్ లో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఓ మూవీ రానున్నట్లు చాలారోజుల నుంచి వార్తలు వినపడుతున్నాయి. తాజాగా ఈ మూవీకి వర్క్ చేస్తోన్న సినిమాటోగ్రాఫర్ రత్నవేలు పెట్టిన పోస్ట్ ఆ వార్తలకు బలం చేకూర్చేలా ఉన్నాయి. By Bhavana 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా RC16: 20 ఏళ్ళు వెనక్కి వెళ్లి.. RC16 షూటింగ్ కోసం బుచ్చిబాబు పెద్ద ప్లానింగ్! గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ RC16. అయితే ఈ సినిమా షూటింగ్ కోసం దాదాపు 20 క్రితం వాడిన రీల్ కెమెరాలు వాడనున్నారట. ఈ విషయాన్ని సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. By Archana 02 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Monalisa: మోనాలిసా దెబ్బకు జాన్వీ ఔట్.. RC16 కోసం బుచ్చిబాబు బిగ్ ప్లాన్! కుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన మోనాలిసా తెలుగులో ఓ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిందట. బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న RC16లో మోనాలిసాను తీసుకుంటున్నట్లు టాక్. దీంతో మూవీలో మోనాలిసా పాత్ర ఏమై ఉంటుందా? అని ఆసక్తికరంగా మారింది. By Archana 22 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా RC16: RC16 నుంచి జగపతి బాబు లుక్ లీక్.. వీడియో వైరల్! బుచ్చిబాబు ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ ఫిల్మ్ 'ఆర్సీ 16'. ఈ సినిమాలో జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జగపతిబాబు సినిమాలో తన రోల్ కోసం ఏ విధంగా రెడీ అవుతున్నారో తెలియజేస్తూ వీడియోను పంచుకున్నారు. By Archana 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'RC16' లో మున్నా భయ్యా.. ఇదెక్కడి మాస్ రా మావా రామ్చరణ్, బుచ్చిబాబు కాంబోలో 'RC16' మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇటీవల దీని రెగ్యులర్ షూట్ మొదలైంది. ఈ చిత్రంలో ‘మీర్జాపూర్’ సిరీస్ ఫేమ్, బాలీవుడ్ నటుడు దివ్యేందు భాగమయ్యారు. ఈ విషయాన్ని డైరెక్టర్ బుచ్చిబాబు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. By Anil Kumar 30 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ram Charan : బుచ్చిబాబు మూవీలో రామ్ చరణ్ పక్కన దేవర బ్యూటీ.. ! ఉప్పెన ఫేం దర్శకుడు సాన బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమాను చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటించబోతున్నట్లు బోనీ కపూరే స్వయంగా ప్రకటించారు. విషయం తెలుసుకున్న మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. By Bhavana 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Buchi Babu: 'ఆర్ఆర్ఆర్' కాంబో రిపీట్.. 'ఉప్పెన' డైరెక్టర్ బిగ్ ప్లాన్! 'ఉప్పెన'ఫేమ్ బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబోలో రాబోతున్న అప్ కమింగ్ మూవీ #RamCharan16 నుంచి మరో అప్ డేట్ వైరల్ అవుతోంది. స్పోర్ట్స్ బ్యాగ్డ్రాప్లో రాబోతున్న మూవీలో 'ఆర్ఆర్ఆర్' కాంబో రిపీట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అజయ్ దేవ్ గన్ కీలక పాత్ర పోషించబోతున్నట్లు టాక్. By srinivas 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn