'గేమ్ ఛేంజర్' కు ప్రభుత్వం గుడ్ న్యూస్.. బెనిఫిట్ షో, టికెట్ రేట్ల పెంపుకు అనుమతి
'గేమ్ ఛేంజర్' మూవీ టీమ్ కి ఏపీప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సినిమాకు సంబంధించి బెనిఫిట్ షోతో పాటూ టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ప్రీమియర్ షో టికెట్ ధరను రూ.600 పెంచింది. టికెట్ పై రూ.175, సింగిల్ స్కీన్లపై రూ.135 హైక్ ఇచ్చింది.
Kiara Advani: 'గేమ్ ఛేంజర్' ప్రమోషన్స్ కు కియారా అందుకే రావట్లేదా..?
'గేమ్ ఛేంజర్' ప్రమోషన్స్ కి హెల్త్ ప్రాబ్లమ్ వల్లే అటెండ్ కాలేదని ఇటీవల వార్తలు వచ్చాయి. దీనిపై ఆమె టీమ్ క్లారిటీ ఇచ్చింది. పని ఒత్తిడితో డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో తను ఈవెంట్స్ కు హాజరవలేదని వివరణ ఇచ్చింది.
'గేమ్ ఛేంజర్' అరుదైన ఘనత.. ఆ కెమెరాతో తీసిన తొలి ఇండియన్ సాంగ్!
'గేమ్ ఛేంజర్' సాంగ్స్ కి శంకర్ స్పెషల్ కేర్ తీసుకున్నట్లు తెలుస్తోంది. సాంగ్స్ కోసమే రూ.75 కోట్ల వరకు ఖర్చు చేశారట మేకర్స్. ఈ సినిమాలోని 'నానా హైరానా' సాంగ్ ను ఇన్ఫ్రారెడ్ కెమెరాతో షూట్ చేశారట. ఆ కెమెరాతో తీసిన ఫస్ట్ ఇండియన్ సాంగ్ కూడా ఇదే కావడం విశేషం.
'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్.. రంగంలోకి 1600 మంది పోలీసులు
'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు రాజమండ్రిలో జరుగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్ హాజరుకానుండటంతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈవెంట్ కోసం 400 మంది పోలీసు అధికారులు, 1200 మంది పోలీస్ సిబ్బంది రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం.
'గేమ్ ఛేంజర్' ట్రైలర్ కు భారీ రెస్పాన్స్.. 24 గంటల్లోనే అన్ని వ్యూసా?
'గేమ్ ఛేంజర్' ట్రైలర్ యూట్యూబ్‌లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. అన్ని భాషల్లో కలిపి 24 గంటల్లోనే ఏకంగా 180 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. తెలుగులోనే 50 మిలియన్స్ కు పైగా వ్యూస్ రాబట్టింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ పోస్టర్ ద్వారా షేర్ చేసింది.
'గేమ్ ఛేంజర్' కు బిగ్ షాక్.. రిలీజ్ కు ముందే బ్యాన్ చేయాలంటూ ఆందోళన!
కర్ణాటకలో 'గేమ్ ఛేంజర్' పోస్టర్లపై కొందరు నల్లరంగు స్ప్రే చేయడం చర్చనీయాంశమైంది. పోస్టర్లో టైటిల్ కన్నడలో లేకపోవడం వల్ల స్థానిక భాషాభిమానులు ఆగ్రహానికి గురయ్యారని, ఈ నేపథ్యంలో 'బ్యాన్ గేమ్ ఛేంజర్ ఇన్ కర్ణాటక' అనే హ్యాష్‌ట్యాగ్ నెట్టింట ట్రెండ్ అవుతోంది.
మహేశ్, రాజమౌళి మూవీ రిలీజ్ డేట్ లీక్ చేసిన రామ్ చరణ్.. వీడియో వైరల్
'గేమ్ ఛేంజర్' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి, మహేష్ మూవీ గురించి రామ్ చరణ్ మాట్లాడారు. మళ్లీ కోవిడ్ లాంటి పరిస్థితులు వస్తే ఆలస్యం అయ్యే అవకాశం ఉంది, కానీ ఇప్పుడది లేదుగా.. అందుకే రాజమౌళి, మహేష్ సినిమా ఏడాదిన్నరలోపు విడుదలవుతుందని చెప్పారు.
Game Changer Trailer: రప్పా రప్పాలాడించిన రామ్ చరణ్.. ట్రైలర్ అదిరిపోయింది
మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ టైలర్ వచ్చేసింది. ట్రైలర్లో చరణ్ లుక్స్ అదిరిపోయాయి. అతడి స్టైల్, స్వాగ్, డైలాగ్స్‌కి మెగా అభిమానులు, సినీ ప్రియులు ఫిదా అయిపోయారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ట్రైలర్ రచ్చ లేపుతోంది.
/rtv/media/media_files/2025/01/05/4xmEvt2NGwdtriidmfqa.jpg)
/rtv/media/media_files/2025/01/04/TVmGpvyj9RDtrbF78hEh.jpg)
/rtv/media/media_files/2025/01/04/JHpHS0SxKCerZkeyxtCs.jpg)
/rtv/media/media_files/2025/01/04/W6ktVq1hRtW8h6PDicWh.jpg)
/rtv/media/media_files/2025/01/04/8AkU6s9FAmM6ZhL1YzZa.jpg)
/rtv/media/media_files/2025/01/04/7aBq5v9lhjEIDDE6UIju.jpg)
/rtv/media/media_files/2025/01/03/heQgnUxUJCNFGFLTgXUB.jpg)
/rtv/media/media_files/2025/01/03/zVxaQw4TeYWbGZS6YxKI.jpg)
/rtv/media/media_files/2025/01/02/7gRuUbWP6HzC7cbBChsP.jpg)