Latest News In Telugu budget 2024: బడ్జెట్ తర్వాత పడిపోయిన రైల్వే స్టాక్స్.. పార్లమెంటులో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత RVNL, IRFC, Ircon International, RailTel Corporation of India, Texmaco Rail & Engineeringవంటి రైల్వే స్టాక్‌లు దాదాపు 1-5 శాతం పడిపోయాయి. By Manogna alamuru 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Railways: 46 రైళ్ళల్లో 92 కొత్త జనరల్ కోచ్‌లు..రైల్వేశాఖ కీలక నిర్ణయం ఎన్నున్నా రైలు ప్రయాణాలకున్న క్రేజ్ తగ్గదు. అన్నింటికన్నా రైలు ప్రయాణం చాలా సౌకర్యవంతమైనది.అందుకే ఈ మధ్య కాలంలో ఇది మరీ ఎక్కువ అయిపోయింది. ఈ రద్దీ ఎక్కువై స్లీపర్,ఏసీ కోచ్‌లు కూడా నిండిపోతున్నాయి.దీంతో కొత్త జనరల్ కోచ్‌లను ఏర్పాటు చేస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. By Manogna alamuru 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్..ఎక్కడనుంచైనా జనరల్ టికెట్ ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వేకు చెందిన యాప్‌ను కొత్త ఫీచర్లతో అప్డేట్ చేస్తున్నట్టు ప్రకటించింది. దీని ప్రకారం ఇప్పుడు ఎక్కడ నుంచి అయినా జనరల్ టికెట్ తీసుకోవచ్చని తెలిపింది. By Manogna alamuru 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Gandhi: పేదలు అడుగు పెట్టలేని రైళ్లు ఎవరికోసం.. మోడీ ప్రభుత్వానికి రాహుల్ చురకలు! సంపన్నుల కోసమే మోడీ ప్రభుత్వం రైల్వే విధివిధానాలను తయారు చేస్తుందని కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. పేదలు అడుగు పెట్టలేని ఉన్నత వర్గం రైలును చూపించి ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. దోపిడీలు బయటపడుకుండా రైల్వే ప్రత్యేక బడ్జెట్‌కు ముగింపు పలికారని ఆరోపించారు. By srinivas 03 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్..పలు రైల్వే జోన్లలో ఉద్యోగాల భర్తీ నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇండియన్ రైల్వేస్ భారీగా ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తోంది. ఇందులో వివిధ రైల్వే జోన్లలో ప్రస్తుతం రిక్రూట్మెంట్ జరుగుతోంది. By Manogna alamuru 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ట్రైన్ యాక్సిడెంట్ బాధితుల ఎక్స్ గ్రేషియా పది శాతం పెంపు భారతీయ రైల్వే సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. రైలు ప్రమాదాల్లో దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికుల కుటుంబాలకు ఇచ్చే నష్టపరిహారాన్ని పది రెట్లు పెంచుతూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం రైళ్లలో, కాపలాదారులున్న లెవెల్ క్రాసింగ్ గేట్ల వద్ద జరిగే ప్రమాదాల్లో ఎవరైనా ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబాలకు ప్రస్తుతం రూ.50,000 చెల్లిస్తుండగా ఇప్పుడు రూ.5 లక్షలు ఇస్తారు. By Manogna alamuru 21 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn