నేషనల్ Special Trains: హైదరాబాద్ నుంచి ఏపీకి స్పెషల్ ట్రైన్స్.. లిస్ట్ ఇదే వీకెండ్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. చర్లపల్లి నుంచి ఏపీలోని నర్సాపూర్, కాకినాడకి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. . By Kusuma 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maha Kumbh Mela: రైల్వేశాఖకు పెద్ద షాకిచ్చిన భక్తుడు.. కుంభమేళాకు వెళ్లలేకపోయినందుకు 50 లక్షల నష్ట పరిహారం కట్టాల్సిందే! బిహార్ కి చెందిన ఓ వ్యక్తి కుంభమేళాకు వెళ్లేందుకు కుటుంబ సభ్యులతో కలిసి రైల్వే స్టేషన్‌కి వెళ్లాడు.తీరా రైలు ఎక్కే సమయానికి తలుపులు తెరుచుకోలేదు.దీంతో కుంభమేళాకు వెళ్లలేదు. ఇందుకు గానూ రైల్వే శాఖ రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. By Bhavana 01 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Chenab Rail Bridge: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనపై వందేభారత్ రైలు పరుగులు, వీడియో వైరల్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన జమ్మూకశ్మీర్‌లోని చీనాబ్ నదిపై నిర్మించిన సంగతి తెలిసిందే. తొలిసారిగా వందేభారత్ రైలు ఈ చీనాబ్ రైల్వే వంతెనపై పరుగులు పెట్టింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. By B Aravind 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అదనంగా జనరల్ బోగీలు జనరల్ కోచ్‌ల సంఖ్యను పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు 9 రైళ్లకు యాడ్ చేయనున్నారు. ఇప్పటి వరకు రెండు జనరల్ కోచ్‌లు ఉండగా.. మరో రెండు కోచ్‌లను పెంచుతున్నట్లు తెలిపింది. By Kusuma 01 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ న్యూ ఇయర్ వేళ రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. ఆగిపోయిన IRCTC న్యూ ఇయర్ వేళ IRCTC సేవలకు అంతరాయం ఏర్పడింది. ఉదయం 10 గంటల నుంచి IRCTC వెబ్సైట్ పనిచేయడం లేదు. దీంతో తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునే వారికి తీవ్ర ఇబ్బంది ఏర్పడటంతో నెటిజన్లు సోషల్ మీడియాలో స్క్రీన్ షాట్లు షేర్ చేస్తున్నారు. By Kusuma 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Railway Jobs: నిరుద్యోగులకు అదిరిపోయే వార్త...రైల్వేలో ఏకంగా 32 వేల ఉద్యోగాలు! రైల్వేలో 32000 గ్రూప్ డీ పోస్టుల భర్తీకి సంబంధించిన అధికారిక సమాచారం వెల్లడైంది. రైల్వే మంత్రిత్వ శాఖ సంబంధించిన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ జారీ చేసిన లెవల్-1 గ్రూప్ డీ రిక్రూట్మెంట్ ను వెల్లడించింది. By Bhavana 29 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ VIDEO: కన్నీరు పెట్టించే విషాదం.. ఇంజిన్, బోగీల మధ్య ఇరుక్కుని మృతి బిహార్ బెగుసరాయ్‌లోని బరౌనీ రైల్వే జంక్షన్లో విషాదం జరిగింది. రైలు ఇంజిన్, బోగీల మధ్య కప్లింగ్‌ను విడదీసే క్రమంలో రైల్వే పోర్టర్ అమర్ కుమార్ మధ్యలో ఇరుక్కుని మృతి చెందాడు. ఘటననాంతరం ఆ ట్రైన్ లోకోపైలట్ అక్కడి నుంచి పరరయ్యాడు. By Seetha Ram 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Railway: భారత్‌లోని ఈ రైల్వేస్టేషన్ల నుంచి విదేశాలకు వెళ్లొచ్చు విదేశాలకు వెళ్లాలంటే విమానం ఎక్కాలని అందరూ అనుకుంటారు. అయితే మన దేశం నుండి అనేక పొరుగు దేశాలకు ప్రయాణించడానికి విమానమే కాకుండా రైలు కూడా ఒక మాధ్యమం. దేశంలో 7 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి రైళ్లు నేరుగా విదేశాలకు వెళ్తాయి. By Vijaya Nimma 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu National: ప్రపంచ ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జ్‌పై ట్రయల్ రన్.. జమ్మూ-కాశ్మీర్‌లోని నిర్మించిన అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జం మీద ట్రయల్ రన్ నిర్వహించారు. రాంబన్ నుంచి రియాసి స్టేషన్ వరకు ట్రైన్ ఇంజన్‌ను టెస్ట్ చేశారు. ఇది సక్సెస్‌ఫుల్‌గా నడిచింది. ఈ వీడియోను కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. By Manogna alamuru 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn