రాహుల్ సంచలన కామెంట్స్‌తో.. ప్రజాస్వామ్య సంస్థలు నిర్వీర్యం !
బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలోని ప్రతి సంస్థను నిర్వీర్యం చేసి, స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని రాహుల్ అన్నారు. ఇప్పుడు మనం బీజేపీ, ఆర్ఎస్ఎస్ తోపాటు.. భారత రాష్ట్రంతో పోరాడుతున్నామంటూ సంచలన కామెంట్స్ చేశారు. దీంతో ఆయనపై విమర్శలు మొదలయ్యాయి.
Rahul Gandhi: పేపర్ లీకులు.. బీజేపీపై తీవ్ర విమర్శలు చేసిన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష నేత రాహుల్ గాంధీ.. బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే పేపర్ లీకేజీ ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. పేపర్ లీక్‌లు చేస్తూ యువత హక్కులను హరించే ఆయుధంగా కాషాయ పార్టీ మార్చుకుందని ఆరోపణలు చేశారు.
Rahul Gandhi: రాహుల్ గాంధీపై కేసు నమోదు.. ఎందుకంటే ?
కాంగ్రెస్ పార్టీ దేశంతోనూ పోరాడుతుందని విపక్ష నేత రాహుల్ గాందీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యా్ఖ్యలు చేసిన నేపథ్యంలో రాహుల్‌పై అస్సాంలోని గువాహటి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Rahul Gandhi: బిహార్ కులగణన ఫేక్ అన్న రాహుల్.. స్పందించిన ఎన్డీయే
కులగణను విపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత ఫేక్ అంటూ వ్యాఖ్యానించడం దుమారం రేపింది. దీనిపై తాజాగా స్పందించిన ఎన్డీయే.. రాహుల్ గాంధీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మొన్నటివరకు కులగణను ప్రశంసించిన రాహుల్.. ఇప్పుడు అది ఫేక్ అని చెప్పడం విడ్డూరమని పేర్కొంది.
Rahul Gandhi: RSS చీఫ్ మోహన్ భాగవత్‌పై రాహల్‌గాంధీ సంచలన వ్యాఖ్యలు
ఇటీవల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ దేశ స్వాతంత్ర్యం విషయంలో చేసిన వ్యాఖ్యలపై రాహుల్‌గాంధీ స్పందించారు.ఆయన చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
మోదీ, అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరూ ఒక్కటే : రాహుల్ గాంధీ
ఆప్ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రధానితో పోల్చారు రాహుల్ గాంధీ. సోమవారం ఈశాన్య ఢిల్లిలోని సీలంపూర్‌లో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మోదీ, అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరూ తప్పుడు వాగ్దానాలు చేస్తున్నారని విమర్శించారు.
Rahul Gandhi: రాహుల్‌గాంధీకి బిగ్ రిలీఫ్.. పరువు నష్టం కేసులో బెయిల్
విపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి బిగ్ రిలీఫ్ దక్కింది. పరువు నష్టం కేసులో పుణె కోర్టు ఆయనకు తాజాగా బెయిల్ మంజూరు చేసింది. 2023 మార్చిలో లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వీడీ సావర్కర్‌ను ఉద్దేశించి రాహుల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే
Squid Game: ‘స్క్విడ్‌గేమ్’ సూట్లో టాప్ పొలిటికల్ లీడర్స్.. వీడియో వైరల్
స్విడ్గేమ్ వెబ్‌సిరీస్‌లో పాత్రాధారుల లాగే టాప్ పొలిటికల్ లీడర్స్ ఉన్న ఓ ఏఐ వీడియో వైరలవుతోంది. ప్రధాని మోదీ, అమిత్ షా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆకుపచ్చ దూస్తుల్లో పార్లమెంటుకు వచ్చి మట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియో వైరలవుతోంది.
/rtv/media/media_files/2025/01/18/A9bLeCakd1kx0gmaRUhv.jpg)
/rtv/media/media_files/2025/01/25/4EfSiN181K9bWZshAW2z.jpg)
/rtv/media/media_files/2025/01/22/yHX4HrtISmPFdjN98M4X.jpg)
/rtv/media/media_files/2025/01/19/sdjYLJI2ntNCPuJ5lFVz.jpg)
/rtv/media/media_files/2025/01/18/7QHYPoSbzgmat7j1LX5Q.jpg)
/rtv/media/media_files/2024/12/26/EN9Qy6LgIR60xTkD4enr.jpg)
/rtv/media/media_files/2025/01/10/I4fvJ8UuOuHjKlNU73ok.jpg)
/rtv/media/media_files/2025/01/10/fOm5XmKPSVozpAOWvDMl.jpg)