సినిమా Cinema: పుష్ప-2 పై తొలిసారి నోరు విప్పిన మెగాస్టార్.. అందరూ కలిసి ఉండాలంటూ.. సెన్సేషనల్ కామెంట్స్! మాది అందరిదీ ఒకటే కాంపౌండ్...మేమందరం ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళం అని చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. పుష్ప 2 సినిమా ఆడితే గర్వపడ్డాను అంటూ మొదటి సారి ఆ సినిమా గురించి నోరు విప్పారు. లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరు ఈ వ్యాఖ్యలు చేశారు. By Manogna alamuru 09 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా RGV: అబద్ధం కూడా నమ్మేలా ఉండాలి.. మెగా హీరోపై RGV సెటైర్స్! రామ్ గోపాల్ వర్మ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ మరో పోస్ట్ పెట్టాడు. 'గేమ్ ఛేంజర్' ఫస్ట్ డే కలెక్షన్స్ రూ.186 కోట్లు వస్తే ఈ లెక్కన 'పుష్ప2'కు రూ.1860 కోట్లు రావాలన్నాడు. ఒకవేళ ఇది అబద్ధమైన నిజమని నమ్మేలా ఉండాలంటూ సెటైర్స్ వేశాడు. By srinivas 14 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Film పుష్ప పుష్ప అనే వాళ్ళని గేమ్ ఛేంజర్ చూడమనండి .. || Game Changer Public Talk | Ram Charan | RTV By RTV 11 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా HBD Sukumar : సుకుమార్ ఏ హీరో స్ఫూర్తితో ఇండస్ట్రీకి వచ్చాడో తెలుసా? 'ఆర్య' తో మొదలైన సుకుమార్ జర్నీ.. ఇటీవల వచ్చిన 'పుష్ప' ఆయన్ని పాన్ ఇండియా డైరెక్టర్ గా మార్చింది. నేడు సుకుమార్ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన సినీ జర్నీకి సంబంధించి ఆసక్తికర విషయాలు ఈ స్టోరీలో తెలుసుకోండి.. By Anil Kumar 11 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society రామ్ చరణ్ ను నెట్టేసిన అల్లు అర్జున్.. || Ram Charan VS Allu Arjun || Game Changer VS Pushpa || RTV By RTV 10 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఆరోజు 'పుష్ప' నిర్మాతలే థియేటర్ తీసుకున్నారు.. నోటీసులపై సంధ్య థియేటర్ రిప్లై సంధ్య థియేటర్ లైసెన్స్ రద్దుపై ఇచ్చిన నోటీసులకు థియేటర్ పోలీసులకు రిప్లై ఇచ్చింది. డిసెంబరు 4న పుష్ప-2 ప్రీమియర్ షోకు 80 మంది థియేటర్ సిబ్బంది విధుల్లో ఉన్నారు. డిసెంబరు 4, 5న థియేటర్ నిర్వహణను మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుందని తెలిపింది. By Anil Kumar 29 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app మా' సభ్యులకు మంచు విష్ణు వార్నింగ్ | Manchu Vishnu | RTV మా' సభ్యులకు మంచు విష్ణు వార్నింగ్ | Machu Vishnu | MAA President Manchu Vishnu cautions MAA members to make any controversial comments on Allu Arjun's Issue | RTV By RTV Shorts 26 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Pushpa: వెనక్కు తగ్గిన పుష్ప.. ఆ సాంగ్ డిలీట్! సంధ్య థియేటర్ ఘనట నేపథ్యంలో 'పుష్ప2'టీమ్ కీలక నిర్ణయం తీసుకుంది. 'దమ్ముంటే పట్టుకో షెకావత్' సాంగ్‌ను యూట్యూబ్ నుంచి తొలగించింది. సీఎం రేవంత్ రెడ్డి, పోలీసులను ఉద్దేశించే పాట రిలీజ్ చేశారని కామెంట్స్ రావడంతో T సిరీస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. By srinivas 25 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ పిచ్చి పిచ్చి వేశాలొద్దు.. పుష్ప ఫ్యాన్స్ కు సీపీ సీరియస్ వార్నింగ్! తొక్కిసలాటలో రేవతి చనిపోయిన తర్వాతనే.. అల్లు అర్జున్ థియేటర్ లోకి వచ్చాడంటూ ఈ రోజు ఉదయం నుంచి ఓ వీడియో వైరల్ అవుతోంది. దీనిపై హైదరాబాద్ పోలీసులు సీరియస్ అయ్యారు. తప్పుడు సమాచారంతో పోస్టులు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. By Nikhil 25 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn