తెలంగాణ అలా ఎందుకు చేశావ్.. అల్లు అర్జున్ ను అడుగుతున్న 50 ప్రశ్నల లిస్ట్ ఇదే! చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ విచారణ కొనసాగుతోంది. లోపలికి ఎప్పుడు వెళ్లారు? పర్మిషన్ లేకపోయినా ఎందుకు వచ్చారు? మీరు వచ్చే విషయం ఫ్యాన్స్ కు ఎలా తెలిసింది? తదితర 50 ప్రశ్నలను అల్లు అర్జున్ ముందు ఉంచినట్లు తెలుస్తోంది. By Nikhil 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ 'పక్కా ప్లాన్ తో కుట్ర.. అక్బరుద్దీన్ ప్రశ్న.. రేవంత్ ఆన్సర్ అంతా మ్యాచ్ ఫిక్సింగ్' పక్కా ప్లాన్ తోనే అసెంబ్లీలో ఎంఐఎం సభ్యుడితో రేవంత్ ప్రశ్న అడిగించుకున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు. సినిమా లెవల్ లో కథ అల్లి మళ్లీ సమస్యను సృష్టించారరన్నారు. అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా సీఎం వ్యాఖ్యలు ఉన్నాయని ఫైర్ అయ్యారు. By Nikhil 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఈ ఒక్క వీడియో చూస్తే .. అల్లు అర్జున్ VS రేవంత్ రెడ్డి తప్పెవరిదో తెలిసిపోతుంది! సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించిన పూర్తి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ థియేటర్ లోకి ఎప్పుడు వచ్చాడు? తొక్కిసలాట ఏ టైంలో జరిగింది? రేవతి ఎప్పుడు చనిపోయింది? ఇలా ప్రతి సంఘటనను ఈ వీడియోలో చూపించారు. By Archana 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ అల్లు అర్జున్ ఎంతటి దుర్మార్గుడంటే.. అసెంబ్లీలో అక్బరుద్దీన్ సంచలనం! అల్లు అర్జున్ ఓ దుర్మార్గుడని MIM ఎమెల్యే అక్బరుద్దీన్ అన్నారు. 'తొక్కిసలాటలో మహిళా చనిపోయింది. పిల్లవాడు చావుబతుకుల్లో ఉన్నాడని చెబితే 'మన సినిమా హిట్ అయినట్టే' అని సంబరాలు చేసుకున్నాడు. ఈ విషయం సన్నిహితుల ద్వారా నాకు తెలిసింది' అని అసెంబ్లీలో చెప్పారు. By srinivas 21 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Film థాంక్యూ రేవంత్...దుమ్మురేపుతున్న పుష్ప | CM Revanth Reddy | Pushpa 2 Movie Collections | Bunny | RTV By RTV 18 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Allu Arjun: అల్లు అర్జున్ అరెస్ట్ సంథ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్జు అర్జున్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం జూబ్లిహిల్స్ లోని తన ఇంటి వద్దే చిక్కడిపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. BNS 118(1) రెడ్ విత్ 3/5 సెక్షన్ల కింద పదేళ్లపాటు శిక్ష పడే అవకాశం ఉంది. By srinivas 13 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society రాజకీయాల్లోకి అల్లు అర్జున్ .. || Allu Arjun Political Entry || Prashanth Kishore || RTV By RTV 12 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Film పుష్ప 2 కలెక్షన్స్ నిజమా… ! | Natti Kumar Speech About Pushpa 2 Worldwide Collection | RTV By RTV 11 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Film అంతా ఫేక్ కలెక్షన్ ఇవిగో ప్రూఫ్స్ … ! | Senior Journalist Kiran On Pushpa 2 Movie Collection | RTV By RTV 10 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn