Latest News In Telugu Hyderabad : అభిషేక్, క్లాసేన్ మెరుపులు.. పంజాబ్ పై హైదరాబాద్ ఘన విజయం! ఐపీఎల్ 2024 లీగ్ లో భాగంగా చివరి మ్యాచ్ లో సన్ రైజర్స్ టీమ్ అదే దూకుడు కనబర్చింది. పంజాబ్ తో జరిగిన ఈ మ్యాచ్ లో హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. By Anil Kumar 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mayank : 155.5KM.. టీమిండియా స్పీడ్ సెన్సేషన్.. ఎవరీ మయాంక యాదవ్? 4 ఓవర్లు.. 27 పరుగులు.. 3 వికెట్లు.. పంజాబ్‌పై గెలుపులో లక్నో బౌలర్ మయాంక్ యాదవ్‌దే కీ రోల్. గంటకు 150కి.మీకు పైగా వేగంతో బంతులు వేసిన మయాంక్ పంజాబ్ ప్రధాన వికెట్లు కూల్చాడు. ఇంతకి ఎవరీ మయాంక్? పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Trinath 31 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu LSG vs PBKS : దంచికొట్టిన శిఖర్ ధవన్.. హాఫ్ సెంచరీతో అదుర్స్..! పంజాబ్ ఆటగాళ్లు రెచ్చిపోయి ఆడుతున్నారు. ఓపెనర్లు దూకుడుగా రాణిస్తూ లక్ నవూ నిర్దేశించిన పరుగుల లక్ష్యానికి చేరువవుతున్నారు. 8వ ఓవర్ ముగిసేసరికి శిఖర్ ధావన్ అర్థసెంచరీ పూర్తి చేశాడు. By Bhoomi 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn