/rtv/media/media_files/2025/04/01/R5EkPVSQr0wny54T2Msx.jpg)
Punjab Kings VS Lucknow Super Giants
ఐపీఎల్ (IPL) 2025లో భాగంగా మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఈ సీజన్‌లో లక్నో రెండు మ్యాచ్‌లు ఆడింది. ఢిల్లీతో ఓడిపోయిన ఈ టీమ్.. సన్‌రైజర్స్‌పై ఘన విజయం సాధించింది. ఇక పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు ఒకే మ్యాచ్ ఆడింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 11 పరుగుల తేడాతో గెలిచింది.
Also Read: ధోనీ ఫ్యాన్స్‌కు బిగ్‌షాక్.. బ్యాటింగ్ ఆర్డర్‌పై కోచ్ క్లారిటీ.. ఇక పరిగెత్తలేడంటూ!
లక్నో సూపర్ జెయింట్స్
మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్‌రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (కెప్టెన్), ఆయుష్ బడోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, అవేష్ ఖాన్, దిగ్వేష్ సింగ్ రాఠీ, రవి బిష్ణోయ్.
పంజాబ్ కింగ్స్
ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, సూర్యాంశ్ షెడ్జ్, మార్కో జాన్సెన్, లాకీ ఫెర్గూసన్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్.
Also Read: SRH, HCA మధ్య టికెట్ల లొల్లి.. అసలు వివాదం ఇదే !