స్పోర్ట్స్ Punjav VS RR: 205 పరుగులు చేసిన రాజస్థాన్ రాయల్స్.. పంజాబ్ కొడుతుందా ? చండీగఢ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ పంజాబ్ కింగ్స్ ముందు భారీ లక్ష్యాన్ని పెట్టింది. 4 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. By B Aravind 05 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IPL 2025: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ చండీగఢ్ వేదికగా రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పంజాబ్ తమ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. రాజస్థాన్ మాత్రం తమ టీమ్‌లో రెండు మార్పులు చేసింది. By B Aravind 05 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IPL 2025: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ (IPL) 2025లో భాగంగా మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. By B Aravind 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IPL 2025: ఉత్కంఠ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విక్టరీ.. అహ్మదాబాద్ వేదికగా జరిగిన గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య ఉత్కంఠ భరితంగా సాగింది. 244 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ ఓడిపోయింది. By B Aravind 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Glenn Maxwell : నీ దరిద్రం ఏంటన్నా ఇట్లుంది.. పాపం ఔట్ కాకున్నా..! పంజాబ్ కింగ్స్ ఆటగాడు మ్యాక్స్‌వెల్ తొలి బంతికే ఖాతా తెరవకుండానే ఎల్బీగా వెనుదిరిగాడు. సాయికిశోర్ వేసిన ఈ బంతి వికెట్లకు తగులుతున్నట్లుగా కనిపించడంతో అంపైర్ ఔట్ గా ఇచ్చాడు. తీరా చూస్తే ఆ బంతి స్టంప్స్ మిస్ అయినట్లుగా కనిపించింది. By Krishna 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Glenn Maxwell చెత్త రికార్డు...ప్రాంచేజీ మారిన ఆట మారలే! గుజరాత్ టైటాన్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఆటగాడు మ్యాక్స్‌వెల్ మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో డకౌట్ కావడంతో మ్యాక్స్‌వెల్ చెత్త రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్లో అత్యధిక (19) సార్లు డకౌట్ అయిన బ్యాటర్‌గా నిలిచాడు. By Krishna 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ GT vs PBKS : టాస్ గెలిచిన గుజరాత్.. పంజాబ్ బ్యాటింగ్ ! అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. By Krishna 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad : అభిషేక్, క్లాసేన్ మెరుపులు.. పంజాబ్ పై హైదరాబాద్ ఘన విజయం! ఐపీఎల్ 2024 లీగ్ లో భాగంగా చివరి మ్యాచ్ లో సన్ రైజర్స్ టీమ్ అదే దూకుడు కనబర్చింది. పంజాబ్ తో జరిగిన ఈ మ్యాచ్ లో హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. By Anil Kumar 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mayank : 155.5KM.. టీమిండియా స్పీడ్ సెన్సేషన్.. ఎవరీ మయాంక యాదవ్? 4 ఓవర్లు.. 27 పరుగులు.. 3 వికెట్లు.. పంజాబ్‌పై గెలుపులో లక్నో బౌలర్ మయాంక్ యాదవ్‌దే కీ రోల్. గంటకు 150కి.మీకు పైగా వేగంతో బంతులు వేసిన మయాంక్ పంజాబ్ ప్రధాన వికెట్లు కూల్చాడు. ఇంతకి ఎవరీ మయాంక్? పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Trinath 31 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn