Society RTV పై ప్రిజమ్ సిబ్బంది దాడి | Prism Pub Staff Members Attacked On RTV | Police | Hyderabad By RTV 02 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ HYD: న్యూఇయర్ కు ముందే పెద్ద పబ్‌లో డ్రగ్స్ పట్టివేత న్యూ ఇయర్ సదర్భంగా హైదరాబాద్ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. రెండు మూడు రోజలుగా దాడులు నిర్వహిస్తున్నారు. ఈరోజు కొండాపూర్ మస్జీద్ బండ లోని మాయ కన్వెన్షన్ పక్కన ఉన్న క్వాక్ అరేనా పబ్ లో భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు. By Manogna alamuru 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం పోలీసులు ఆకస్మిక దాడులు.. పబ్‌లో యువతులతో అసభ్యకరమైన డ్యాన్సులు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఓ పబ్‌లో పోలీసులు అకస్మిక దాడులు నిర్వహించారు. యువతులతో అసభ్యకరమైన నృత్యాలు చేస్తున్నవారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మొత్తం 142 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. By Kusuma 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Virat Kohli Pub: విరాట్ కోహ్లికి షాక్.. వన్8 పబ్‌పై కేసు నమోదు స్టార్‌బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లికి చెందిన వన్8 కమ్యూన్ పబ్‌పై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పబ్‌తో పాటు మరికొన్ని పబ్‌లు నిర్ణీత సమయం దాటిన తర్వాత కూడా కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు ఫిర్యాదు రావడంతో వాటిపై కేసు నమోదైంది. By B Aravind 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Radission Drugs Case: మరోసారి డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ మోడల్ లిషి గణేష్ గచ్చిబౌలిలోని రాడిసన్ డ్రగ్స్ కేసులో మరోసారి మోడల్ కల్లపు లిషి గణేష్ పట్టుబడ్డారు. రెండేళ్ల క్రితమే రాడిసన్ హోటల్లో మింక్ పబ్ డ్రగ్స్ కేసులో ఆమె తన సోదరి కుషితా కల్లపుతో కలిసి పోలీసులకు చిక్కారు. అయితే తాజాగా ఆమె మరోసారి పట్టుబడటం చర్చనీయాంశమైంది. By B Aravind 26 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn