నేషనల్ Priyanka Gandhi: నవంబర్ 13న వాయనాడ్ బై పోల్..బరిలోకి ప్రియాంక వాయనాడ్ లోక్‌సభ స్థానం ఉప ఎన్నికకు షెడ్యూల్ ప్రకటించింది ఈసీప నవంబర్ 13 ఇక్కడ పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికకు కాంగ్రెస్ నుంచి ప్రియాంకాగాంధీ బరిలోకి దిగుతున్నారు. ఎన్నికల బరిలోకి ప్రియాంక దిగడం ఇదే మొదటి సారి. By Manogna alamuru 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu National : మోదీ ప్రభుత్వ తీరుపై ఎంపీలు ఆందోళన ప్రతిపక్షాల గొంతు నొక్కడమే లక్ష్యంగా చేసుకొని మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ఆరోపించారు. ప్రతిపక్షపార్టీలపై మోదీ ప్రభుత్వం వ్యవహారశైలికి నిరసన తెలుపుతూ పార్లమెంట్ ప్రాంగణంలో ఇండియా కూటమికి చెందిన ఎంపీలు ఆందోళనకు దిగారు. By Manogna alamuru 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lok Sabha Sessions: 'జై సంవిధాన్' అని చెప్పకూడదా.. స్పీకర్‌పై ప్రియాంక ఆగ్రహం లోక్‌సభలో కాంగ్రెస్ నేత శశిథరూర్ జై సంవిధాన్ అని నినాదం చేయడంతో.. దీంతో అక్కడున్న విపక్ష ఎంపీలు కూడా జై సంవిధాన్ అని నినాదం చేశారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా దీనిపై అభ్యంతరం వ్యక్తం చెప్పగా కాంగ్రెస్ అధినేత్రి ప్రియాకం గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. By B Aravind 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Priyanka Gandhi: ప్రియాంక ప్రకంపనలు..అది జరిగితే సంచలనమే..! ప్రియాంక వయనాడ్ నుంచి పోటీ చేసినట్టు ప్రకటించగానే కాంగ్రెస్ కార్యకర్తలు ఆమెను ఇందిరాతో పోల్చడం మొదలుపెట్టారు. మాజీ ప్రధాని, నాయనమ్మ ఇందిరాగాంధీతో ప్రియాంకకు చాలా పోలికలు ఉన్నాయని కాంగ్రెస్ అభిమానులు మురిసిపోతున్నారు. By Bhavana 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BIG BREAKING: వయనాడ్ నుంచి పోటీ చేయనున్న ప్రియాంక గాంధీ వయనాడ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధినేత్రి ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నట్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. వయనాడ్ స్థానాన్ని రాహుల్ గాంధీ వదులకోవడంతో తాజాగా కాంగ్రెస్ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంది. By B Aravind 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Gandhi: రెండు స్థానాల్లో గెలిచిన రాహుల్.. వదులుకోబోయే సీటు ఇదే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలో వయనాడ్, యూపీలో రాయ్‌బరేలి స్థానాల్లో గెలవడంతో.. వయనాడ్ సీటును వదులకోనున్నట్లు తెలుస్తోంది. వయనాడ్‌లో ప్రియాంక గాంధీని కాకుండా కాంగ్రెస్ సీనియర్ నేతను బరిలోకి దింపాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. By B Aravind 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Amethi : రాయబరేలీలోనే రాహుల్.. వయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ పోటీ కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఘన విజయం సాధించారు. అయితే రెండింటిలో రాహుల్ కొనసాగే అవకాశం లేదు కాబట్టి వయనాడ్ స్థానంలో ప్రియాంక గాంధీని పోటీ చేయిస్తారని టాక్ నడుస్తోంది. By Manogna alamuru 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Priyanka Gandhi Comments: మోదీ ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవ్.. ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు దేశంలో రైతులకు రుణమాఫీ చేసేందుకు మోదీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని అన్నారు ప్రియాంక గాంధీ. కానీ, కోటీశ్వరుల అప్పులను తీర్చేందుకు మోదీ ప్రభుత్వం దగ్గర డబ్బులు మాత్రం ఉన్నాయని చురకలు అంటించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. By V.J Reddy 15 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Priyanka Gandhi: బీజేపీని బొంద పెట్టాలి.. తెలంగాణ పర్యటనలో ప్రియాంక గాంధీ ఫైర్ TG: పదేళ్లలో దేశాన్ని సర్వనాశనం చేసిన బీజేపీని ఈ ఎన్నికల్లో బొంద పెట్టాలని ప్రియాంక గాంధీ ఓటర్లకు పిలుపునిచ్చారు. బీజేపీ అబద్ధాలు నమ్మి మోసపోయేది లేదని చాటి చెప్పాలని కోరారు. అసలు ఈ రాష్ట్రానికి ఏం చేశారో బీజేపీని అడగాలని సూచించారు. By V.J Reddy 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn