ప్రియాంక గాంధీకి పోటీగా నటి ఖుష్బూ.. వయనాడ్‌లో బీజేపీ వ్యూహం?
వయనాడ్ లోక్‌సభ స్థానానికి నవంబర్ 13న ఉపఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రియాంక గాంధీ వాద్రా బరిలో ఉన్నారు. ఆమెకు ప్రత్యర్థిగా బీజేపీ సీనియర్ నాయకురాలు, నటి ఖుష్బూ సుందర్‌ను నిలబెట్టారని కమలం పార్టీ నేతలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Priyanka Gandhi: నవంబర్ 13న వాయనాడ్ బై పోల్..బరిలోకి ప్రియాంక
వాయనాడ్ లోక్‌సభ స్థానం ఉప ఎన్నికకు షెడ్యూల్ ప్రకటించింది ఈసీప నవంబర్ 13 ఇక్కడ పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికకు కాంగ్రెస్ నుంచి ప్రియాంకాగాంధీ బరిలోకి దిగుతున్నారు. ఎన్నికల బరిలోకి ప్రియాంక దిగడం ఇదే మొదటి సారి.
National : మోదీ ప్రభుత్వ తీరుపై ఎంపీలు ఆందోళన
ప్రతిపక్షాల గొంతు నొక్కడమే లక్ష్యంగా చేసుకొని మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ఆరోపించారు. ప్రతిపక్షపార్టీలపై మోదీ ప్రభుత్వం వ్యవహారశైలికి నిరసన తెలుపుతూ పార్లమెంట్ ప్రాంగణంలో ఇండియా కూటమికి చెందిన ఎంపీలు ఆందోళనకు దిగారు.
Lok Sabha Sessions: 'జై సంవిధాన్' అని చెప్పకూడదా.. స్పీకర్‌పై ప్రియాంక ఆగ్రహం
లోక్‌సభలో కాంగ్రెస్ నేత శశిథరూర్ జై సంవిధాన్ అని నినాదం చేయడంతో.. దీంతో అక్కడున్న విపక్ష ఎంపీలు కూడా జై సంవిధాన్ అని నినాదం చేశారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా దీనిపై అభ్యంతరం వ్యక్తం చెప్పగా కాంగ్రెస్ అధినేత్రి ప్రియాకం గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Priyanka Gandhi: ప్రియాంక ప్రకంపనలు..అది జరిగితే సంచలనమే..!
ప్రియాంక వయనాడ్ నుంచి పోటీ చేసినట్టు ప్రకటించగానే కాంగ్రెస్ కార్యకర్తలు ఆమెను ఇందిరాతో పోల్చడం మొదలుపెట్టారు. మాజీ ప్రధాని, నాయనమ్మ ఇందిరాగాంధీతో ప్రియాంకకు చాలా పోలికలు ఉన్నాయని కాంగ్రెస్ అభిమానులు మురిసిపోతున్నారు.
BIG BREAKING: వయనాడ్ నుంచి పోటీ చేయనున్న ప్రియాంక గాంధీ
వయనాడ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధినేత్రి ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నట్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. వయనాడ్ స్థానాన్ని రాహుల్ గాంధీ వదులకోవడంతో తాజాగా కాంగ్రెస్ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంది.
Rahul Gandhi: రెండు స్థానాల్లో గెలిచిన రాహుల్.. వదులుకోబోయే సీటు ఇదే
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలో వయనాడ్, యూపీలో రాయ్‌బరేలి స్థానాల్లో గెలవడంతో.. వయనాడ్ సీటును వదులకోనున్నట్లు తెలుస్తోంది. వయనాడ్‌లో ప్రియాంక గాంధీని కాకుండా కాంగ్రెస్ సీనియర్ నేతను బరిలోకి దింపాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం.
/rtv/media/media_files/2024/11/12/BRJrVGvODXneOk59Ru7F.jpg)
/rtv/media/media_files/2024/10/19/0K9nD4sC7rFMjRznIfHZ.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/priyanka-gandhi-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-28T154014.763.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/priyanka-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-17-at-7.32.04-PM.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/rahull.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Rahul-and-Priyanka-gandhi-2-jpg.webp)