Shorts for app ఎంపీగా ప్రమాణ స్వీకారంచేసిన ప్రియాంక గాంధీ | Priyanka Gandhi | RTV ఎంపీగా ప్రమాణ స్వీకారంచేసిన ప్రియాంక గాంధీ | Priyanka Gandhi | Congress Leader and Winner of Wayanad in Parliament Elections Priyanka Gandhi takes the of MP | RTV By RTV Shorts 28 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఎంపీగా ప్రమాణస్వీకారం చేసిన ప్రియాంక గాంధీ వయానాడ్ నుంచి గెలిచిన ప్రియాంక గాంధీ లోక్‌సభలో ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. స్పీకర్ ఓం బిర్లా ఆమెతో ప్రమాణస్వీకారం చేయించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమె 4 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచి రాహుల్ గాంధీ రికార్డును బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే. By B Aravind 28 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Waynad: చాలా గర్వంగా ఉంది–రాహుల్ గాంధీ వాయనాడ్ లో ప్రియాంక గాంధీ సంచలన విజయం సాధించారు. దీనిపై ఆమె అన్న, కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ స్పందించారు. వాయనాడ్‌లో ప్రియాంక గెలవడం చాలా గర్వంగా ఉందని అన్నారు. By Manogna alamuru 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Priyanka Gandhi: వయనాడ్‌లో గెలుపుపై ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు ప్రియాంక గాంధీ తన గెలుపుపై ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రజలు తనపై చూపించిన విశ్వాసంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ విజయాన్ని ప్రజల విజయంగా అభివర్ణించారు. పార్లమెంటులో మీ తరఫున తన గళాన్ని విప్పుతానని పేర్కొన్నారు. By B Aravind 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Priyanka Gandhi: అన్న మెజార్టీని దాటిన ప్రియాంక.. వయనాడ్‌లో సంచలనం! తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ సత్తా చాటుతున్నారు. కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికకు పోటీ చేసిన ప్రియాంక అన్న రాహుల్ గాంధీని బీట్ చేశారు. ప్రస్తుతం ఆమె 3,09,690 ఓట్లతో ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. By srinivas 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Wayanad: వయనాడ్‌లో లక్ష ఓట్ల మెజార్టీతో దూసుకుపోతున్న ప్రియాంక గాంధీ వయనాడ్‌లో ప్రియాంక గాంధీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతానికి లక్ష ఓట్ల మెజార్టీతో ఆమె దూసుకుపోతున్నారు. సీపీఐ నుంచి సత్యన్ మొకేరి, బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ వెనుకంజలో ఉన్నారు. By B Aravind 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ వయనాడ్‌లో దూసుకుపోతున్న ప్రియాంక గాంధీ వయనాడ్‌లో ప్రియాక గాంధీ బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ కన్నా 20 వేల ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో అక్కడ రాహుల్ గాంధీ 3 లక్షల అధిక్యంతో గెలిచారు. ఆయన రాజీనామాతో ఇక్కడ వచ్చిన ఉప ఎన్నికలో ప్రియాంకా గాంధీ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగారు. By B Aravind 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ వాయనాడ్‌ను ఉత్తమ పర్యాటక కేంద్రంగా మార్చాలి–ప్రియాంకతో రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారానికి చివరి రోజున వయనాడ్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీ తన చెల్లెలు, కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీతో పాటూ ప్రచార సభలో పాల్గొన్నారు. ఇందులో వాయనాడ్ ను ఉత్తమ పర్యాటక కేంద్రంగా మార్చాలని సూచించారు. By Manogna alamuru 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics ప్రియాంకపై ఖుష్బూ పోటీ | Kushboo Vs Priyanka Gandhi | Wayanad Election | RTV By RTV 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn