తెలంగాణ TG Private Schools: మధ్యతరగతి పేరెంట్స్కు గుడ్ న్యూస్.. తగ్గనున్న ప్రైవేట్ స్కూల్స్ ఫీజులు! తెలంగాణ ప్రభుత్వం మధ్యతరగతి తల్లిదండ్రులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో ఇష్టానుసారంగా వసూలు చేస్తున్న ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. By Archana 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG: ప్రైవేట్ స్కూళ్లలో పుస్తకాలు, డ్రెస్ల అమ్మకాలపై నిషేదం.. విద్యా కమిషన్ కీలక ఆదేశాలు! ప్రైవేట్ స్కూళ్ల దోపిడిపై విద్యాశాఖ కమిషన్ కీలక నీర్ణయం తీసుకుంది. అధిక ఫీజులు, పుస్తకాలు, డ్రెస్సులు అమ్మకుండా నియంత్రించాలని తెలంగాణ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఇందుకోసం ప్రత్యేక కమిటీ నియమించాలని ఆదేశించింది. By srinivas 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society కూలిన స్కూల్ బిల్డింగ్ పై కప్పు 5 గురు చిన్నారులకు..| Medhak school building roof collapsed |RTV By RTV 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Schools: ప్రైవేట్ బడుల్లో వారికి ఉచిత చదువులు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం! తెలంగాణ పేదలకు రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పనుంది. రాష్ట్రంలోని ప్రైవేటు బడుల్లో 25 శాతం సీట్లను ఉచితంగా కేటాయించేందుకు కసరత్తు చేస్తోంది. 2025-26 విద్యాసంవత్సరం నుంచి అమలు చేసేలా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం. By srinivas 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: ప్రైవేట్ స్కూల్లకు అలెర్ట్.. వాటిని అమ్మడం నిషేధం హైదరాబాద్లో ప్రైవేట్ స్కూల్స్లో (STATE, CBSC, ICSE) యూనిఫామ్, షూస్, బెల్టులు అమ్మడాన్ని నిషేధిస్తూ.. హైదరాబాద్ జిల్లా ఎడ్యుకేషనల్ అధికారి ఆదేశాలు జారీ చేశారు. స్టేషనరీ, పుస్తకాలు వంటివి మాత్రం నో లాస్ నో ప్రాఫిట్ బేసిస్ మీద అమ్ముకోవచ్చు. By B Aravind 31 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : ప్రైవేటు స్కూళ్ళల్లో ఫీజులకు కళ్ళెం...కొత్త చట్టం తెలంగాణలోని ప్రైవేటు స్కూళ్ళల్లో పీజుల నియంత్రణకు ప్రభుత్వం నడుం కట్టింది. రుసుముల నియంత్రణకు కొత్త చట్టం తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. మూడు లేదా నాలుగు నెలల్లో వస్తుందని చెబుతున్నారు విద్యాశాఖా ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం. By Manogna alamuru 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn