Bandi Bhagirath :హైదరాబాద్లో తీవ్ర కలకలం: 'బండి భగీరథ్ పరారీ' అంటూ పోస్టర్లు..
కేంద్ర సహాయ మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై 'పోక్సో' (POCSO) చట్టం కింద కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని పలు ప్రాంతాలలో "బండి భగీరథ్ అబ్స్కాండింగ్ (పరారీ)" అంటూ వెలిసిన పోస్టర్లు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.
/rtv/media/media_files/2026/05/13/bandi-bhagirath-is-absconding-2026-05-13-12-27-27.jpg)
/rtv/media/media_files/2026/05/09/bandi-sanjay-2026-05-09-12-49-06.jpg)
/rtv/media/media_files/2026/05/12/bandi-bhagirath-2026-05-12-13-40-41.jpg)
/rtv/media/media_files/2026/05/12/bandi-sanjay-2026-05-12-21-08-22.jpg)