Latest News In Telugu Pregnancy: గర్భధారణ సమయంలో ఈ తీపి, పుల్లని పండ్లను తినవద్దు.. సమస్యలు పెరుగుతాయి! ద్రాక్ష అనేది పోషకాల నిధి. ఇందులో అనేక పోషకాలు లభిస్తాయి. విటమిన్ సి, కె, పొటాషియం, ఫ్లేవనాయిడ్స్, రెస్వెరాట్రాల్ వంటి యాంటీఆక్సిడెంట్లు ద్రాక్షలో ఉన్నాయి. వీటిల్లో ఫ్రక్టోజ్ ద్రాక్షలో సమృద్ధిగా లభిస్తుంది. గర్భధారణ సమయంలో ఈ తీపి, పుల్లని పండు తింటే సమస్యలు పెరుగుతాయి. By Vijaya Nimma 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Pregnancy: గర్భధారణ సమయంలో ఎముకల బలహీనత.. కారణాలు ఇవే... ఎముకలు దృఢంగా ఉండాలంటే, గర్భధారణ సమయంలో కాల్షియం మరియు విటమిన్ డి తీసుకోవడం చాలా ముఖ్యం. గర్భధారణ సమయంలో, స్త్రీ శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి, ఇది ఎముకలను కూడా ప్రభావితం చేస్తుంది. By Lok Prakash 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Pregnancy : గర్భధారణ సమయంలో చేతులు, కాళ్ళు ఎందుకు ఉబ్బుతాయి? గర్భధారణ సమయంలో మహిళలలో పాదాలలో వాపు అనేది ఒక సాధారణ సమస్య. దీనిని వైద్య భాషలో ఎడెమా అంటారు. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో పాదాలు, చేతులు ఎందుకు ఉబ్బుతాయో తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By Archana 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Woman : గే ఫ్రెండ్ కోసం బిడ్డను కనాలని మహిళ ప్లాన్.. మహిళ పోస్టు వైరల్! ఓ మహిళ తన గే ఫ్రెండ్ కోసం గర్భవతి కావాలని, పిల్లలను కనాలని ఆ విషయాన్ని తన భర్తకు చెప్పింది.అప్పుడు అతను ఏం చేశాడో తెలుసుకోండి! By Durga Rao 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Supreme Court : 30 వారాల అబార్షన్‌కు అనుమతి..14ఏళ్ళ బాలిక కేసులో సుప్రీం సంచలన తీర్పు రేప్‌కు గురైన బాలికకు అబార్షన్‌కు అనుమతినిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. 30 వారాలను గర్భాన్ని విచ్ఛిత్తి చేసుకునేందుకు కోర్టు ఆమెకు అనుమతినిచ్చింది. దీనిని అసాధారణ కేసు కింద పరిగణించింది అత్యున్నత న్యాయస్థానం. By Manogna alamuru 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Pregnancy : పిల్లల్లో పుట్టుకతో వచ్చే లోపాలు.. నిపుణుల నుంచి అసలు నిజాలు తెలుసుకోండి! పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడానికి గర్భధారణ సమయంలో మంచి జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే ఆరోగ్యకరమైన ప్రసవం సాధ్యమవుతుంది. ఇక పిల్లల్లో పుట్టుకతో వచ్చే లోపాల గురించి, వాటి నివారణ గురించి నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోవాలనుకుంటే ఆర్టికల్ మొత్తం చదవండి. By Trinath 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: గర్భిణులు యాంటీ బయోటిక్స్ వేసుకోవచ్చా? గర్భిణులు ఇష్టానుసారం యాంటీ బయోటిక్స్ టాబ్లెట్స్ వేసుకుంటే పిండం పెరుగుదలకు ఇబ్బంది కలుగుతుందని వైద్యులు అంటున్నారు. మొదటి మూడు నెలలు యాంటీ బయోటిక్స్‌కు దూరంగా ఉండాలని సలహా ఇస్తున్నారు. By Vijaya Nimma 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: గర్భాశయంలో సమస్యలు ఉంటే ఈ నాలుగు లక్షణాలు కనిపిస్తాయి గర్భాశయంలో లోపం ఉంటే అది గర్భధారణలో సమస్యలను కలుగుతాయి. టైమ్‌కి పీరియడ్స్ రాకపోవడం, నడుము, కాళ్లలో నొప్పి, మూత్రం లీకేజీ ఉంటాయి. గర్భాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే అల్లం, వేప ఆకులను ఉడకబెట్టి హెర్బల్ టీ చేసుకుని తాగాలి. పసుపు పాలు, బాదం పాలు తాగితే బెటర్. By Vijaya Nimma 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Travel in Pregnancy: ప్రెగ్నెన్సీలో ప్రయాణమా.. జాగ్రత్త సుమా.. గర్భిణీలు ఎక్కువ దూరం ప్రయాణాలు చేయకపోవడమే మంచిది. ఒకవేళ తప్పనిసరై వెళ్ళవలసి వస్తే డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్, రిపోర్ట్స్, మెడిసిన్స్, మంచినీరు, ఆహరం అన్నిటినీ జాగ్రత్తగా దగ్గర ఉండేలా చూసుకోవాలి. విమానం లేదా రైలు లేదా బస్సు మీ సీటు విషయంలో కంఫర్ట్ ఉండేది ఎంచుకోవాలి. By KVD Varma 25 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn