Latest News In Telugu Travel in Pregnancy: ప్రెగ్నెన్సీలో ప్రయాణమా.. జాగ్రత్త సుమా.. గర్భిణీలు ఎక్కువ దూరం ప్రయాణాలు చేయకపోవడమే మంచిది. ఒకవేళ తప్పనిసరై వెళ్ళవలసి వస్తే డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్, రిపోర్ట్స్, మెడిసిన్స్, మంచినీరు, ఆహరం అన్నిటినీ జాగ్రత్తగా దగ్గర ఉండేలా చూసుకోవాలి. విమానం లేదా రైలు లేదా బస్సు మీ సీటు విషయంలో కంఫర్ట్ ఉండేది ఎంచుకోవాలి. By KVD Varma 25 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Pregnancy HealthTips: ఆ జ్యూస్ లు.. డ్రింక్స్ ప్రెగ్నెన్సీ టైమ్ లో అస్సలు వద్దు గర్భిణీలు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కూల్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్ అసలు తీసుకోకూడదు. ఇది తల్లి, బిడ్డ ఇద్దరి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. ఒకవేళ ఏదైనా తాగాలి అనిపిస్తే.. కొబ్బరి నీళ్ళు, నిమ్మరసం, కూరగాయల సూప్, మజ్జిగ వంటివి తీసుకోవచ్చు. By KVD Varma 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Pregnancy Parenting Tips : గర్భిణీలు నవ్వితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా? గర్భధారణ సమయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. అయితే గర్భాధారణ సమయంలో ఆనందంగా ఉండటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు అంటున్నారు. గర్భిణీలు నవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుస్తే మిమ్మల్ని మీరు సంతోషంగా ఉంచుకునే ప్రయత్నం చేస్తారు. సంతోషంగా ఉండటం వల్ల రెట్టింపు ప్రయోజనాలు చేకూరుతాయి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాదు..మీ లోపల హర్మోన్ల వల్ల కలిగే అన్ని సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మీరు సంతోషంగా ఉంటే మీ కడుపులో పెరిగే బిడ్డకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. By Bhoomi 16 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Pregnancy : గర్భిణీలు నిమ్మకాయలు ఎక్కువగా తింటే అబార్షన్ అవుతుందా? గర్భిణీలు గర్భధారణ సమయంలో విటమిన్ సి అధికంగా తీసుకుంటే గర్భస్రావం అయ్యే అవకాశాలు ఉన్నాయా? పూర్తి సమాచారం ఇదిగో. By Bhoomi 26 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn