క్రైం Prakasam District: వీడు కొడుకేనా.. అడిగింది ఇవ్వలేదని తండ్రి పీకను రంపంతో కోసి.. ప్రకాశం జిల్లా ఇండ్లచెరువు గ్రామంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. పైడిపోగు యేసయ్య అనే వ్యక్తిని అతని కొడుకు దారుణంగా హత్య చేశాడు. డబ్బులు ఇవ్వలేదని మద్యం మత్తులో నిద్రలో ఉన్న తండ్రిని రంపంతో కోసి చంపాడు. By Archana 09 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ram Gopal Varma: ఆర్జీవీకి షాక్....అరెస్ట్ తప్పదా? వివాదస్పద సినిమా డైరెక్టర్ రాంగోపాల్ వర్మ పై నమోదైన కేసు విషయంలో రేపు ప్రకాశం జిల్లా ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో హాజరు కావలసి ఉంది. విచారణకు రావాలని ఆర్జీవీ కి ఒంగోలు రూరల్ పోలీసులు నోటీసులు అందజేశారు. విచారణకు వస్తున్నట్లు ఆర్జీవీ సమాచారం ఇచ్చారు. By Madhukar Vydhyula 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Prakash district: ప్రకాశం జిల్లాలో పెను విషాదం.. ఈతకు వెళ్లి ముగ్గురు మృతి! ప్రకాశం జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. సింగరాయకొండ మండలం పాకల బీచ్ లో 5మంది ఈతకు వెళ్లగా.. నలుగురు గల్లంతయ్యారు. గల్లంతైన నలుగురిలో 3 శవాలు ఒడ్డుకు కొట్టుకురాగా.. మరోకరిని స్థానికులు కాపాడారు. ఇక మిగిలిన ఒక్కరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. By Archana 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ARMY JAWAN: స్వగ్రామానికి రామకృష్ణ రెడ్డి భౌతిక కాయం.. ప్రభుత్వ లాంచనాలతో మట్టి కార్యక్రమం కశ్మీర్ లడక్‌లో ఆర్మీ రిహార్సల్స్ లో మృతి చెందిన ప్రకాశంజిల్లా కాల్వపల్లె గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ రామకృష్ణ రెడ్డి భౌతిక కాయం స్వగ్రామానికి చేరింది. గన్నవరం ఎయిర్ పోర్టులో గణ నివాళి అర్పించారు ప్రముఖులు. మంగళవారం అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. By srinivas 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Prakasam : ఏపీలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం డిసెంబర్ 31న రాత్రి ప్రకాశం జిల్లా బెస్తవారిపేట్ మండలం చెట్టిచర్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాపాయిపల్లికి చెందిన పవన్,రాహుల్, శ్రీనివాసులు న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్న అనంతరం తిరిగి బైక్ పై ఇంటికి వస్తుండగా బొలెరో వాహనాన్ని ఢీకొట్టి అక్కడికక్కడే చనిపోయారు. By srinivas 01 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ పోలీసులు బూతులు తిట్టారని స్టేషన్ లోనే యువకుడి దారుణం.. ఏం చేశాడంటే ఏ తప్పు చేయకుండానే పోలీసులు అదుపులోకి తీసుకుని అన్యాయంగా కొట్టారంటూ ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లా యర్రగొంపాలెంలో చోటుచేసుకుంది. అదే పోలీస్టేషన్ లో మోజేష్ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోగా ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. By srinivas 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn