ఆంధ్రప్రదేశ్ Ap Crime: ఏపీ లో దారుణం... కన్న కొడుకునే ముక్కలుగా నరికిన కన్నతల్లి! ప్రకాశం జిల్లాలో సాలమ్మ అనే మహిళ ఆస్తి కోసం కన్నకొడుకు శ్యామ్ ని ఆటో డ్రైవర్ తో కలిసి హత్య చేయించిది.అక్కడితో ఆగకుండా బాడీని ముక్కలుగా నరికి గొనేసంచుల్లో నింపి కాలువలో పడేసింది. By Bhavana 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap -Prakasam: పింఛన్ డబ్బులతో సచివాలయ ఉద్యోగి మిస్సింగ్.. తీరా చూస్తే ట్విస్ట్ అదిరిందిగా..! ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో పింఛన్లు పంపిణీ చేయాల్సిన డబ్బులతో సచివాలయ ఉద్యోగి మాయం అయ్యారు. అంతేకాకుండా ఆ నగదుకు సంబంధించి సినిమా లెవల్లో ఓ కథ అల్లి పోలీసులకు వివరించాడు.కానీ పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. By Bhavana 03 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం వీడు అన్న కాదు నరరూప రాక్షసుడు.. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చెల్లిని చంపి.. ఏపీలో దారుణం! ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సొంత చెల్లిని హత్య చేసిన దారుణ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. కత్తితో చెల్లిని పొడిచి చంపి.. ఆపై రోడ్డు ప్రమాదంగా క్రియేట్ చేశాడు. పోలీసులకు అనుమానం వచ్చి దర్యాప్తు చేపట్టగా విషయం వెలుగులోకి వచ్చింది. By Kusuma 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Prakasam: ఏపీలో కొత్త రైల్వే స్టేషన్ రెడీ..తొలిసారి ప్యాసింజర్ రైలు! ఏపీలో కొత్త రైలు మార్గం ఏర్పడింది. దర్శి, పొదిలి, కనిగిరి ప్రాంతాల్లో రైల్వే లైన్ కోసం ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.నేటితో వారి కల తీరింది. ఆ రూట్లో కొత్త రైలు ట్రయల్ రన్ ని అధికారులు పూర్తిచేశారు. By Bhavana 03 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: సినిమా స్టైల్లో భర్తను హత్య చేయించిన భార్య .. మెడకు తాడు బిగించి.. ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త నరేంద్రను భార్య హత్య చేయించింది. కిరాయి ముఠాకు రూ.2 లక్షల సుపారీ ఇచ్చింది. హత్య చేసిన అనంతరం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించింది. నిందితులు ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. By Jyoshna Sappogula 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: పగలు పాఠాలు.. చీకటి పడితే చిందులు.. ఆ కాలేజీలో నిత్యం జరిగే తంతు ఇదే..! ప్రకాశం జిల్లా మర్రిపూడి జూనియర్ కళాశాల మందుబాబులకు అడ్డాగా మారింది. కళాశాల సమీపంలోనే బార్షాపు ఉండటంతో మందుబాబులు చీకటి పడితే కళాశాల ఆవరణంలో చిందులు వేస్తుంటారు. దీంతో విద్యార్థులు హడలిపోతున్నారు. ఈ విషయంపై అధికారులు స్పందించాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. By Jyoshna Sappogula 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Inter Student: అనుమానాస్పదస్థితిలో ఇంటర్ విద్యార్థి మృతి కానూరు ఎన్ఆర్ఐ కాజేజీలో ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితి లో మృతి చెందడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ప్రకాశం జిల్లాకు చెందిన గురువర్మ (17) కానూరులోని ఎన్ఆర్ఐ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. By Bhavana 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : ఏపీలోకి రుతుపవనాలు... ఉదయం నుంచే పలు జిల్లాల్లో వర్షాలు! ఏపీ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించేందుకు రెడీగా ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలోని చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. By Bhavana 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Crime : ఏపీలో దారుణం.. డబ్బులు అడిగాడని కొడుకుని కాల్చి చంపిన ఏఆర్ కానిస్టేబుల్! ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణం చోటు చేసుకుంది. నగరంలో కన్న కొడుకుని ఏఆర్ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చి చంపిన ఘటన కలకలంగా మారింది. పూర్తి వివరాలు ఈ కథనంలో. By Bhavana 02 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn