ఆంధ్రప్రదేశ్ AP: ప్రకాశం జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి.. రెచ్చిపోయిన మహిళలు! ఏపీలో ఎన్నికల వేడి రగులుతూనే ఉంది. ప్రకాశం జిల్లా వాదంపల్లిలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. మంచినీళ్ల పంపు దగ్గర మహిళల మధ్య పోలింగ్ సరళిపై మాట మాట పెరగడంతో వైసీపీ, టీడీపీ శ్రేణులు గొడవకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. By srinivas 14 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nikhil : రాజకీయాల్లోకి హీరో నిఖిల్... కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది! నటుడు నిఖిల్ సిద్దార్ధ్ టీడీపీ పార్టీలో చేరినట్లు వస్తున్న వార్తలను ఆయన టీమ్ కొట్టిపారేసింది. ఆయన కేవలం మావయ్య ప్రచారం కోసం మాత్రమే చీరాలకు వచ్చినట్లు తెలిపారు. అంతేకానీ ఏ పార్టీలోనూ ఆయన చేరలేదని టీమ్ వివరించింది. By Bhavana 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ విద్యార్థినిపై ఉపాధ్యాయుడు లైంగిక దాడి.. అడ్డొచ్చిన తండ్రి, సోదరుడిపై దారుణం ప్రకాశం జిల్లా అయినముక్కలలో కె.శ్రీనివాసప్రసాద్ అనే ఉపాధ్యాయుడు 9వ తరగతి విద్యార్థినిని తన ఇంటికి పిలిపించుకుని లైంగిక దాడి చేసిన సంఘటన కలకలం రేపింది. ఈ అన్యాయంపై ప్రశ్నించిన ఆమె తండ్రి, సోదరుడిపై దాచి చేయగా నిందుతుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. By srinivas 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ తెలుసు అనేవారికి దొంగ ఓట్లు గుర్తించడం తెలియదా?! టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు , టీడీపీ నేత నారా లోకేష్ పై ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగళ్లు ఘటనలో తప్పేవరిదో ఇప్పటికే మీడియాలో చాలాసార్లు ప్రసారం చేశారు. ఆ వీడియోల్లో రాళ్లు వేసిన వారేవరో తేల్చేందుకు తమ సిద్ధంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు. By Bhavana 23 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని.. యువకుడి ఇంటిపై తల్లిదండ్రుల దాడి ప్రకాశం జిల్లాలో దర్శి మండలం బొట్లపాలెంకి చెందిన ఓ యువకుడు.. అదే గ్రామానికి చెందిన బ్రహ్మారెడ్డి, అతని భార్య పుల్లమ్మ కూతురు గత కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు ఒప్పుకోక పోవడంతో.. ఇద్దరూ ఇంట్లో నుంచి వెళ్లి పోయి పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు బ్రహ్మారెడ్డి, పుల్లమ్మ యువకుడి కుటుంబ సభ్యులకు దాడికి పాల్పడ్డారు. తల్లిని కొట్టి, ఆ తర్వాత సోదరి బట్టలు చింపి అమానుషంగా పెట్రోల్ పోసి.. చంపేస్తామని బెదిరించారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై యువకుడి బంధువులు, స్థానికులు కలిసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాధితులను ఆస్పత్రికి తరలించారు. మరోవైపు నిందితులు బ్రహ్మారెడ్డి, అతని భార్య పుల్లమ్మను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యాయత్నం, కిడ్నాప్, ఎస్సీ, ఎస్టీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. By E. Chinni 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn