Prabhas: మనకు డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్ .. ప్రభాస్ వీడియో వైరల్
డ్రగ్స్ రహిత సమాజం కోసం తెలంగాణ ప్రభత్వం చేస్తున్న కార్యక్రమానికి ప్రభాస్ తన వంతు సహకారాన్ని అందించారు. యువతకు డ్రగ్స్ పై అవేర్నెస్ కల్పిస్తూ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Tollywood: న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్.. ఏ హీరో ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసా?
నేటితో 2024 ఏడాదికి వీడ్కోలు చెప్పి.. 2025కి స్వాగతం పలకనున్నారు. ఈ నేపథ్యంలో సినీ సెలెబ్రిటీలు న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం విదేశాలకు చెక్కేశారు. ఈ సెలెబ్రేషన్స్ కోసం ఏ హీరో ఎక్కిడికి వెళ్తున్నాడు? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకోండి.
'సలార్' కు ఫస్ట్ నన్నే అడిగారు.. కానీ? స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
ప్రభాస్ 'సలార్' లో ఓ రోల్ కోసం ప్రశాంత్ నీల్.. మాళవిక మోహనన్ ను అడిగారట. ఈ విషయాన్ని ఆమె తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. 'సలార్' లో తనను ఒక రోల్ కోసం అడిగినప్పుడు ఆ క్షణం ఎంతో సంతోషించానని, కానీ అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ చేయలేకపోయానని తెలిపారు.
Nag Ashwin: 'కల్కి' ఆ హీరో చేసుంటే 2000 కోట్లు కలెక్ట్ చేసేది: నాగ్ అశ్విన్
నాగ్ అశ్విన్ తాజా చిట్ చాట్‌లో 'కల్కి' సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'సలార్' డైనోసార్ అయితే, 'కల్కి' డ్రాగన్ అవుతుందని అన్నారు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్‌లో మహేశ్ బాబు 'లార్డ్ కృష్ణ' పాత్రలో కనిపిస్తే, ఈ సినిమా రూ.2000 కోట్లు కలెక్ట్ చేసేదని తెలిపారు.
Raja Saab: అవన్నీ నమ్మకండి..'రాజా సాబ్' టీజర్ పై నిర్మాణ సంస్థ పోస్ట్
'రాజా సాబ్' మూవీ టీజర్ పై వస్తున్న రూమర్స్ కు నిర్మాణ సంస్థ చెక్ పెట్టింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేసింది. రూమర్స్ నమ్మకండి. ఎలాంటి అప్డేట్స్ అయినా మేము అధికారికంగా ఇస్తాము. టీజర్ త్వరలోనే వస్తుంది. మిమ్మల్నిఆశ్చర్యపరుస్తుందని తెలిపారు.
Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్..?
ప్రభాస్ 'రాజాసాబ్' మూవీ రిలీజ్ ఏప్రిల్ 10, 2025 అని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రిలీజ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. అదే డేట్ కి యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ కొత్త సినిమా 'జాక్' రిలీజ్కానున్నట్లు ప్రకటించారు.
Prabhas : మరోసారి షూటింగ్ లో గాయపడ్డ ప్రభాస్..!
ప్రభాస్ మరోసారి షూటింగ్ లో గాయపడ్డట్లు తెలుస్తోంది. ఆయన నటించిన 'కల్కి' మూవీ జపాన్ లో రిలీజ్ కాబోతుంది. దీంతో ప్రమోషన్స్ కోసం ఆయన జపాన్ వెళ్లాల్సి ఉండగా.. మూవీ షూటింగ్లో కాలికి స్వల్ప గాయమవడంతో రాలేకపోతున్నానని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
Prabhas : ప్రభాస్ తో మృణాల్ ఠాకూర్ రొమాన్స్..!
'స్పిరిట్' మూవీలో ప్రభాస్ కి జంటగా 'సీతారామం' మూవీ ఫేమ్ మృణాల్ ఠాకూర్ నటిస్తున్నట్లు సమాచారం. మొదటగా ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందాన ని తీసుకోవాలనుకున్నప్పటికీ డేట్లు అడ్జస్ట్ కాకపోవడంతో మృణాల్ ఠాకూర్ ని ఫైనల్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
/rtv/media/media_files/2025/01/06/52XZPpoKclADaK4Ff1O6.jpg)
/rtv/media/media_files/2025/01/01/201V6svUw4EwQhXIsHnV.jpg)
/rtv/media/media_files/2024/12/31/k2Tj4DriFssT0trPEiWt.jpg)
/rtv/media/media_files/2024/12/30/8XbfyQhonqtTGILX1HIG.jpg)
/rtv/media/media_files/2024/12/29/rAjRnlYbgGlUzArM4P7s.jpg)
/rtv/media/media_files/2024/12/18/2uqNy4eIxz5gXTcLIrO4.jpg)
/rtv/media/media_files/2024/12/18/g3SWNdPLbZbaXW5c2m6z.jpg)
/rtv/media/media_files/2024/12/17/AIhykF9EzMcXBnb1uELa.jpg)
/rtv/media/media_files/2024/12/15/Qlr2dUOFJpE7zoEHejNI.jpg)