/rtv/media/media_files/2025/04/09/jPPyWW7PYj4ewT7oMV0a.jpg)
Urvashi Rautela Award
Urvashi Rautela: బాలయ్య బాబుతో కలిసి డాకు మహారాజ్ లో దబిడి దిబిడి అంటూ స్టెప్పులేసిన బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా కష్టానికి గుర్తింపు లభించింది. ఫ్యాన్స్ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డు (గోల్డెన్ క్వీన్ అవార్డు) తన ఖాతాలో వేసుకుంది ఈ హాట్ బ్యూటీ. అయితే డాకు మహారాజ్ లో బాలకృష్ణతో కలిసి కీలక పాత్రలో నటించి మెప్పించిన ఊర్వశి "దబిడి దిబిడి" పాటతో తెలుగు ఆడియన్స్ లో ఓ రేంజ్ క్రేజ్ సంపాదించుకుంది. అయితే, ఈ పాటపై కొంతమంది విమర్శలు చేసినా, ఊర్వశి పెర్ఫార్మన్స్ మాత్రం ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది.
Also Read: ఏం క్రియేటివిటీ రా బాబు..! వైరల్ అవుతున్న రామ్ చరణ్ AI వీడియో
గోల్డెన్ క్వీన్ అవార్డు..
అయితే, ఫ్యాన్స్ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డును అందుకున్న ఊర్వశి ఈ విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. "డాకు మహారాజ్" చిత్రంలో తన నటనకు గానూ ఈ అవార్డును అందుకున్నట్టు ఈ విషయాన్నీ ఫ్యాన్స్ తో సోషల్ మీడియా ద్వారా పంచుకోవడం ఆనందంగా ఉంది" అని ఊర్వశి తెలిపింది, అవార్డును పట్టుకున్న ఫోటోలను షేర్ చేస్తూ తనకు సప్పోర్ట్ చేసిన అభిమానులందరికి ధన్యవాదాలు తెలిపారు.
Also Read: ‘అదిదా సర్‌ప్రైజ్’ ఫుల్ వీడియో సాంగ్.. సైలెంట్‌గా స్టెప్ లేపేసారుగా..!
Also Read: NTR: ధైర్యంగా ఉండు లిటిల్ వారియర్.. పవన్ కొడుకు కోసం ఎన్టీఆర్ ట్వీట్
Manchu Vishnu: అలా అడిగితే ప్రభాస్ చంపేస్తా అన్నాడు.. మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్!
విష్ణు తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో 'కన్నప్ప' లో ప్రభాస్ పాత్ర గురించి మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రభాస్ నాన్న పై ప్రేమతో ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. అయినప్పటికీ మళ్ళీ వెళ్లి ఆఫర్ చేయగా.. డబ్బుల గురించి మాట్లాడితే చంపేస్తా అని అన్నారని తెలిపారు.
manchu vishnu about Prabhas
Manchu Vishnu: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్, మోహన్ లాల్, శరత్ కుమార్ వంటి స్టార్ కాస్ట్ నటిస్తున్నారు. దీంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టారు హీరో మంచు విష్ణు. ఇందులో భాగంగా తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ పాత్ర గురించి మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
Also Read: హనీమూన్ సిస్టిటిస్ అంటే ఏమిటి? కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఈ విషయాలు తెలుసుకోవాలి
చంపేస్తా అన్నాడు: మంచు విష్ణు
ప్రభాస్ నాన్న పై ప్రేమతో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సినిమా చేశారు. అయినప్పటికీ మేము మళ్ళీ వెళ్లి ఆఫర్ చేయగా.. డబ్బుల గురించి మాట్లాడితే చంపేస్తా అని అన్నాడు. తాను సినిమా ఒకే చేయడమే గొప్ప అనుకుంటే.. ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదు. ఇలాంటి మనుషులు చాలా అరుదుగా ఉంటారని ప్రభాస్ మంచితనం గురించి చెప్పుకొచ్చారు మంచు విష్ణు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Also Read: Bigg Boss: ఫ్యాన్స్ కి షాక్! ఇకపై బిగ్ బాస్ కి కొత్త హోస్ట్.. షోకు గుడ్ బై చెబుతూ హీరో పోస్ట్!
మంచు విష్ణు కుమార్తెలు, కుమారుడు కూడా ఈ సినిమాతో తెరంగేట్రం చేయబోతున్నారు. అవ్రా ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై కలెక్షన్ మోహన్ బాబు స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే 'కన్నప్ప' నుంచి విడుదలైన 'శివ శివ శంకర' సినిమాపై విపరీతమైన పాజిటివిటీ క్రియేట్ చేసింది.
Also Read: Suryapet Murder: చంపింది నాన్నమ్మనే.. ప్రైవేట్ పార్ట్స్‌ను కసితీరా తొక్కి.. భార్గవి సంచలన నిజాలు!
Urvashi Rautela: దబిడి దిబిడి భామకు గోల్డెన్ క్వీన్ అవార్డు..
Urvashi Rautela: బాలయ్య బాబుతో కలిసి డాకు మహారాజ్ లో దబిడి దిబిడి అంటూ స్టెప్పులేసిన బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా కష్టానికి గుర్తింపు........ Latest News In Telugu | సినిమా
BIG BREKING: రాజమండ్రిలో RGVపై మరో పోలీస్ కేసు..!
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం కాస్త సైలెంట్‌గా ఉంటున్నాడు. Short News | Latest News In Telugu | సినిమా | ఆంధ్రప్రదేశ్
Allu Arjun - Pavan Kalyan Son: సింగపూర్‌కు అల్లు అర్జున్.. పవన్ కొడుకు కోసం పయణం!
పవన్ కళ్యాన్ కుమారుడు మార్క్ శంకర్‌ను పరామర్శించేందుకు అల్లు అర్జున్ సింగపూర్ బయల్దేరనున్నాడు. Short News | Latest News In Telugu | సినిమా | ఆంధ్రప్రదేశ్
Ram Charan Peddi AI Video: ఏం క్రియేటివిటీ రా బాబు..! వైరల్ అవుతున్న రామ్ చరణ్ AI వీడియో
Ram Charan Peddi AI Video: రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’ ఫస్ట్ షాట్ గ్లింప్స్ కి సూపర్ డూపర్ రెస్పాన్స్...... Latest News In Telugu | సినిమా
Hit 3 Movie Second Song: అర్జున్ సర్కార్ కొత్త సాంగ్ ఊరమాస్.. ‘హిట్ 3’ సెకండ్ సింగిల్ కెవ్ కేక
నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న కొత్త సినిమా ‘హిట్ 3’. శైలేష్ కొలను దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. Short News | Latest News In Telugu
kannappa: ఇట్స్ అఫీషియల్.. ‘కన్నప్ప’ కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన మంచు విష్ణు.. ఎప్పుడంటే?
కన్నప్ప కొత్త రిలీజ్ డేట్‌ను మంచు విష్ణు అనౌన్స్ చేశాడు. సినిమాను జూన్ 27వ తేదీన విడుదల చేస్తామని మంచు విష్ణు నేడు ప్రకటించారు. Short News | Latest News In Telugu
USA: వెనక్కు తగ్గిన ట్రంప్ సర్కార్, చైనా తప్ప మిగతా దేశాలపై 90 రోజుల పాటూ..
GT VS RR: గుజరాత్ ఖాతాలో వరుసగా నాలుగో విజయం
Badminton: ఆసియా ఛాంపియన్ షిప్ లో పీవీ సింధు మొదటి విజయం
USA: చైనా అయిపోయింది ఇప్పుడు ఈయూ వంతు..
భారీ వర్షం.. పిడుగులు పడి 13 మంది మృతి