Prabhas: ప్రభాస్‌పై కన్నేసిన స్టార్ డైరెక్టర్.. కాంబో ఫిక్స్..?
ప్రభాస్‌తో సినిమా చేయాలని బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘దురంధర్ 2: ది రివెంజ్’ తర్వాత ఆయన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రభాస్‌తో చేయాలని భావిస్తున్నారట. అధికారిక ప్రకటన రాకపోయినా ఈ వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
Prabhas Spirit: ప్రభాస్ తో తృప్తి డిమ్రి యాక్షన్ షురూ.. ‘స్పిరిట్’ షూటింగ్ ‘స్పెషల్’ అప్డేట్!
ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో కొనసాగుతోంది. తాజాగా తృప్తి డిమ్రి షూటింగ్లో చేరగా, అజీజ్ నగర్ తర్వాత కోటి ఉమెన్స్ కాలేజీలో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు.
Thalapathy Vijay : ఐఎండీబీ రేటింగ్స్‌లో దూసుకెళ్లిన దళపతి విజయ్...21 నుంచి ఏకంగా టాప్-2లోకి ఎంట్రీ
దళపతి విజయ్ వరుసగా సరికొత్త సంచలనాలు సృష్టిస్తున్నారు. ప్రముఖ అంతర్జాతీయ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఐఎండీబీ (IMDb) 'మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల' తాజా జాబితాలో విజయ్ ఏకంగా రెండో స్థానాన్ని సొంతం చేసుకొని సరికొత్త రికార్డు సృష్టించారు.
Comedian Sapthagiri: నోరు జారిందా..? కావాలనే అన్నాడా? కమెడియన్ సప్తగిరిపై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్!
సప్తగిరి తాను చిన్న సినిమాల్లోనే నటిస్తున్నానని చెప్పుతూ ‘ది రాజా సాబ్’ పేరు ప్రస్తావించడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు 2000 కోట్లు వస్తాయని చెప్పిన ఆయన ఇప్పుడు ఇలా మాట్లాడటంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.
Prabhas Kalki 2: ప్రభాస్ 'కల్కి 2'కి కష్టకాలం.. టెన్షన్ పడుతోన్న ఫ్యాన్స్!
కల్కి 2898 AD సీక్వెల్‌పై భారీ క్రేజ్ కొనసాగుతోంది. Nag Ashwin దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నటిస్తున్నారు. షూటింగ్ ఇంకా పూర్తి కానందున 2027లో రిలీజ్ అవుతుందా? లేదా? అన్నదానిపై క్లారిటీ లేదు.
Kalki 2 Prabhas: ట్రిపుల్ రోల్ లో ప్రభాస్! కల్కి 2 క్రేజీ అప్డేట్
Kalki 2898 AD సీక్వెల్ ‘కల్కి 2’లో ప్రభాస్ ను మరో కొత్త లుక్‌లో చూపించే అవకాశం ఉంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రస్తుతం షూటింగ్ కొనసాగుతోంది. కొత్త పాత్రలు, క్యాస్టింగ్ మార్పులు, భారీ సైన్స్ ఫిక్షన్ కథతో సినిమా రూపొందుతోంది.
Baahubali 2 Records: సంచలనానికి 9 ఏళ్ల! ‘బాహుబలి 2’ సృష్టించిన చరిత్ర ఇదే!!
బాహుబలి 2: ది కన్‌క్లూజన్ విడుదలై 9 ఏళ్లు పూర్తయ్యాయి. S. S. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, పాన్ ఇండియా ట్రెండ్‌కు దారితీసింది. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చూపించింది.
/rtv/media/media_files/2026/06/10/prabhas-2026-06-10-08-02-16.jpg)
/rtv/media/media_files/2026/05/26/prabhas-spirit-2026-05-26-20-38-00.jpg)
/rtv/media/media_files/2026/05/13/prabhas-and-vijay-2026-05-13-12-47-16.jpg)
/rtv/media/media_files/2026/05/11/comedian-sapthagiri-2026-05-11-15-15-04.jpg)
/rtv/media/media_files/2026/04/29/kalki-2-prabhas-2026-04-29-09-23-41.jpg)
/rtv/media/media_files/2026/04/29/baahubali-2-records-2026-04-29-07-52-43.jpg)