సినిమా Prabhas Raja Saab Updates: హ్యాండ్ ఇచ్చిన 'రాజాసాబ్'.. సమ్మర్ రిలీజ్ లేనట్టే..! ప్రభాస్ 'ది రాజా సాబ్' షూటింగ్ పూర్తి చేసుకొని ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వస్తుంది అని అంతా అనుకున్నారు. కానీ గత కొన్ని రోజులుగా రిలీజ్ వాయిదా పడనుందనే వార్త జోరందుకుంది. అయితే కొత్త రిలీజ్ డేట్ ను మూవీ యూనిట్ త్వరలో ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. By Lok Prakash 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Prabhas in kannappa: సోషల్ మీడియాలో ప్రభాస్ లుక్ పై ఫుల్ ట్రోల్స్ కన్నప్ప మూవీలో ప్రభాస్ లుక్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. ప్రభాస్ లుక్ జగద్గురు ఆదిశంకర సినిమాలో నాగార్జున లుక్ పోలీ ఉందని కామెంట్స్ చేస్తున్నారు. విగ్ సెట్ కాలేదని, వెంటనే లుక్ మార్చాలని మంచు విష్ణుకు సూచిస్తున్నారు. By Krishna 03 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kannappa: ప్రళయకాల రుద్రుడు.. కన్నప్ప నుంచి రెబల్ స్టార్ లుక్ ఎలా ఉందో చూడండి! మంచు విష్ణు అవైటెడ్ ఫిల్మ్ 'కన్నప్ప' నుంచి ప్రభాస్ లుక్ విడుదల చేశారు. కన్నప్పలో ప్రభాస్ 'రుద్ర' కనిపించనున్నట్లు తెలిపారు. ప్రళయకాల రుద్రుడు, త్రికాల మార్గదర్శకుడు, శివాజ్ఞ పరిపాలకుడు అంటూ ప్రభాస్ పోస్టర్ షేర్ చేశారు. By Archana 03 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Prabhas Spirit Updates: ప్రభాస్ 'స్పిరిట్' ఇప్పట్లో లేనట్టే.. కారణమేంటంటే..! ప్రభాస్ ప్రస్తుతం చాలా ప్రాజెక్టుల్లో ఫుల్ బిజీగా ఉన్నా, అభిమానులు ఈగర్ గా ఎదురు చూస్తున్న మూవీ ‘స్పిరిట్’ మాత్రం షూటింగ్ ఆలస్యం అవుతోంది. ఈ సినిమా ఇంకా ప్రారంభం కావడానికి మరో మూడు నెలలు పట్టే అవకాశముంది ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తోంది. By Lok Prakash 01 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Prabhas: ఇమ్వానికి ఇంటి భోజనం తినిపించిన యంగ్ రెబల్ స్టార్! ప్రభాస్‌తో వర్క్ చేసిన ఎవరైనా ఆయన ఇంటి ఫుడ్‌ని టేస్ట్ చేయాల్సిందే.తాజాగా ఇమాన్వి 'ఫౌజీ' సెట్లో ప్రభాస్ ఇంటి భోజనం రుచి చూసింది. సోషల్ మీడియా ద్వారా ప్రభాస్ ఇంటి నుంచి వచ్చిన ఫుడ్ వీడియోను షేర్ చేసి థాంక్యూ చెప్పింది. By Bhavana 31 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kannappa: డార్లింగ్ ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్.. కన్నప్పలో నుంచి ప్రభాస్ పోస్టర్ గ్లిమ్ప్స్ ! 'కన్నప్ప' నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ కి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. మూవీ నుంచి ప్రభాస్ లుక్ గ్లిమ్ప్స్ రిలీజ్ చేశారు. అలాగే ఫస్ట్ లుక్ కి సంబంధించిన పూర్తి వీడియో ఫిబ్రవరి 3న విడుదల చేయనున్నట్లు తెలిపారు. By Archana 27 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Prabhas Upcoming Movies: ప్రభాస్ ఆల్ టైమ్ రికార్డ్.. ఒకేసారి అన్ని సినిమాలా..!! ఒకటి కాదు రెండు కాదు రెబెల్ స్టార్ ప్రభాస్ చేతిలో ఇప్పుడు ఏకంగా 8 సినిమాలు ఉన్నాయి. "ఫౌజీ", "రాజా సాబ్", "సలార్ 2", "కల్కి 2", "స్పిరిట్" వంటి భారీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమాలు అన్ని ప్రభాస్ ఎలా మేనేజ్ చేస్తారో చూడాలి. By Lok Prakash 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Prabhas in Kannappa: కన్నప్ప సినిమాలో నంది క్యారెక్టర్ లో ప్రభాస్..స్పెషల్ సాంగ్ కన్నప్ప సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ ఏంటో మొత్తానికి తెలిసిపోయింది. ఇందులో శివుడిగా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటిస్తుండగా...అతని వాహనమైన నంది క్యారెక్టర్లో మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్నాడని మూవీ టీమ్ చెప్పింది. By Manogna alamuru 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Meenakshi Chaudhary: ఆ స్టార్ హీరోతో రొమాన్స్ చేయాలని ఉంది! ఇది నిజమేనా మీను..? మీనాక్షి చౌదరి టాలీవుడ్ లో క్రేజీ హీరోయినిగా, వరుస హిట్లతో దూసుకెళ్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు ప్రభాస్ పై క్రష్ ఉందని ఎప్పటికైనా డార్లింగ్ తో కలిసి నటించాలి అంటూ తన మనసులోని మాట బయటపెట్టింది. By Lok Prakash 20 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn