సినిమా Prabhas Kalki 2: 'కల్కి 2' క్రేజీ అప్డేట్.. పెద్ద ప్లానింగే..! రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'కల్కి 2898 AD' సీక్వెల్ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రొడ్యూసర్ అశ్వనీదత్ తెలిపారు. పార్ట్ 2లో కమల్ హాసన్, ప్రభాస్, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలుగా, దీపికా పదుకొణె కీలక పాత్రలో కనిపిస్తారు. By Lok Prakash 15 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Film పశ్చిమ గోదావరి అమ్మాయితో ప్రభాస్ పెళ్లి.. || Prabhas Marriage Latest Update || Ram Charan || RTV By RTV 11 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Film ప్రభాస్ పెళ్లి అమ్మాయి ఎవరంటే..! || Ram Charan Revealed Prabhas Marriage Updates || RTV By RTV 11 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా RajaSaab: సంక్రాంతికి 'రాజా సాబ్' అప్డేట్.. ఏంటో తెలుసా? ప్రభాస్ 'రాజాసాబ్' అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సంక్రాంతికి 'రాజాసాబ్' కొత్త రిలీజ్ డేట్ను కొత్త పోస్టర్ రూపంలో ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై మేకర్స్ నుంచి దీనిపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. By Anil Kumar 11 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ram Charan: గోదావరి అమ్మాయితో ప్రభాస్ పెళ్లి.. డీటెయిల్స్ బయటపెట్టిన రామ్ చరణ్ ప్రభాస్ పెళ్లిపై హీరో రామ్ చరణ్ అదిరిపోయే అప్ డేట్ ఇచ్చాడు. అమ్మాయి వివరాలు కూడా లీక్ చేశాడు. తూ.గో జిల్లా గణపవరంకి చెందిన అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయినట్లుగా చరణ్ చెప్పుకొచ్చాడు. అన్ స్టాపబుల్ షోకి అతిథిగా వచ్చిన చరణ్ ఈ విషయాన్ని బయటపెట్టాడు. By Krishna 11 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Good Bad Ugly: ప్రభాస్ Vs అజిత్.. ఒకే రోజు రెండు సినిమాలు! కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఏప్రిల్ 10న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ మేరకు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే అదే రోజు ప్రభాస్ ‘రాజా సాబ్’ మూవీ కూడా రిలీజ్ కానుంది. By Seetha Ram 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Entertainment Prabhas Drug Awareness Video | మనకు డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్ | New Year Celebrations | No Drugs By RTV 01 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Prabhas: మనకు డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్ .. ప్రభాస్ వీడియో వైరల్ డ్రగ్స్ రహిత సమాజం కోసం తెలంగాణ ప్రభత్వం చేస్తున్న కార్యక్రమానికి ప్రభాస్ తన వంతు సహకారాన్ని అందించారు. యువతకు డ్రగ్స్ పై అవేర్నెస్ కల్పిస్తూ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. By Archana 01 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Tollywood: న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్.. ఏ హీరో ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసా? నేటితో 2024 ఏడాదికి వీడ్కోలు చెప్పి.. 2025కి స్వాగతం పలకనున్నారు. ఈ నేపథ్యంలో సినీ సెలెబ్రిటీలు న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం విదేశాలకు చెక్కేశారు. ఈ సెలెబ్రేషన్స్ కోసం ఏ హీరో ఎక్కిడికి వెళ్తున్నాడు? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకోండి. By Anil Kumar 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn