సినిమా Mahesh Babu : ప్రభాస్ 'కల్కి' పై మహేష్ ప్రశంసలు.. వైరల్ అవుతున్న ట్వీట్! 'కల్కి' సినిమా చూసిన మహేశ్ బాబు ట్విట్టర్ వేదికగా మూవీ టీమ్‌కు శుభాకాంక్షలు చెప్పారు. మూవీపై తనదైన రివ్యూ ఇచ్చారు. 'కల్కి ఓ అద్భుతం.. జస్ట్ వావ్. నాగ్ అశ్విన్ విజన్‌కు హ్యాట్సాఫ్. ప్రతి ఫ్రేమ్ కళాఖండంలా ఉంది' అంటూ సినిమాలో యాక్ట్ చేసిన వారందరిపై పొగడ్తలు కురిపించారు. By Anil Kumar 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kalki 2898 AD: 1000 కోట్ల దిశగా.. బాక్స్ ఆఫీస్ వద్ద కల్కి వసూళ్ళ సునామీ..! ప్రభాస్ కల్కి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. 10 రోజుల్లోనే 800 కోట్లు వసూళ్లు కలెక్ట్ చేసిన ఈ చిత్రం తాజాగా 900 కోట్ల క్లబ్లో చేరింది. త్వరలోనే 1000 కోట్ల క్లబ్ లో చేరే దిశగా దూసుకెళ్తోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. By Archana 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Nag Ashwin : 'కల్కి' విషయంలో కొన్ని తప్పులు చేశాను : నాగ్ అశ్విన్ నాగ్ అశ్విన్ తాజాగా 'కల్కి' సెట్లో మీడియాతో చాలాసేపు ముచ్చటించాడు. తాను కొన్ని విషయాల్లో తప్పు చేశానని ఒప్పుకొన్నాడు. ఫస్టాప్ ల్యాగ్ అయిందనే దానిపై మాట్లాడుతూ.." కథని డీటైల్డ్‌గా చెప్పాలని కాస్త టైమ్ తీసుకున్నాం. మ్యూజిక్ కూడాఇంకాస్త బెటర్‌గా ఉండాల్సింది" అని అన్నాడు. By Anil Kumar 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kalki 2898 AD: బాక్స్ ఆఫీస్ వద్ద 'కల్కి' బీభత్సం.. 10 రోజుల్లో 800 కోట్లు..! ప్రభాస్ కల్కి బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. తాజాగా మేకర్స్ కల్కి 10 రోజుల కలెక్షన్స్ అనౌన్స్ చేశారు. 10 రోజుల్లో 800 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎక్స్ వేదికగా పోస్టర్ రిలీజ్ చేశారు. By Archana 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Salaar 2 : వచ్చే నెల నుంచే 'సలార్ 2' షూటింగ్.. ప్రభాస్ కోసం భారీ సెట్! 'సలార్ 2' షూటింగ్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ బయటికొచ్చింది. ఈ మూవీ షూటింగ్ ఆగష్టు 10 నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానుందని.. దీనికోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్ వేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. సుమారు 15 రోజల పాటూ ప్లాన్ చేసిన ఈ షెడ్యూల్ ఉండనున్నట్లు సమాచారం. By Anil Kumar 04 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kalki 2898AD : 'కల్కి' ఖాతాలో మరో రికార్డ్.. అప్పుడే రూ.700 కోట్ల క్లబ్ లో! 'కల్కి' ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. ఈ సినిమా ఏకంగా రూ.700 కోట్లు కలెక్ట్ చేసింది. ఇదే విషయాన్నిమూవీ యూనిట్ వెల్లడిస్తూ సోషల్ మీడియా వేదికగా కొత్త పోస్టర్ విడుదల చేసింది. ఇందులో హీరో లేకుండా కేవలం దీపికా పదుకొణె పాత్రకు సంబంధించిన లుక్‌ను హైలైట్ చేయడం విశేషం. By Anil Kumar 04 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kalki 2898AD : బాక్సాఫీస్ దగ్గర ప్రభాస్ ర్యాంపేజ్.. రూ.500 కోట్ల క్లబ్ లో చేరిన 'కల్కి'..! 'కల్కి' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. జస్ట్ వీకెండ్ పూర్తయ్యే లోపే రూ.500 కోట్ల క్లబ్లో చేరిపోయింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ట్విటర్ వేదికగా తెలిపింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.555 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు పేర్కొంది. By Anil Kumar 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Vijay Devarakonda : 'కల్కి' ఫ్యాన్ వార్ పై స్పందించిన రౌడీ హీరో.. అలాగే చూడండి అంటూ! విజయ్ దేవరకొండ తాజాగా ఓ ఈవెంట్లో పాల్గొన్నాడు. ఇందులో 'కల్కి'ఫ్యాన్ వార్ పై స్పందించాడు. తెరపై విజయ్ దేవరకొండ, ప్రభాస్ అన్నట్లు చూడొద్దు. నన్ను అర్జునుడిగా.. ఆయనను కర్ణుడిగా మాత్రమే చూడండి.‘మహానటి’ ‘కల్కి’ రెండూ గొప్ప సినిమాలు. అందులో మేం నటించామని అన్నాడు. By Anil Kumar 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Allu Arjun : 'కల్కి' పై అల్లు అర్జున్ ప్రశంసలు.. హాలీవుడ్ రేంజ్ సినిమా అంటూ! 'కల్కి' మూవీ చూసిన బన్నీ మూవీ టీమ్ కు అభినందనలు తెలిపారు. ఈక్రమంలోనే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అద్భుతమైన విజువల్ వండర్. నా మిత్రుడు ప్రభాస్ నటన సూపర్బ్. ప్రపంచ సినిమాస్థాయి ప్రమాణాలకు సరిపోయే.. మన సాంస్కృతిక, సున్నితమైన అంశాలతో కూడిన సినిమా అని అన్నాడు. By Anil Kumar 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn