సినిమా Kamal Haasan : 'కల్కి' యూనివర్స్ పై కమల్ అదిరిపోయే అప్డేట్.. అంతా పార్ట్-2 లోనే అంటూ! 'కల్కి2898AD' సినిమాలో సుప్రీమ్ యాస్మిన్ పాత్ర పోషించిన కమల్ హాసన్ తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కల్కి పార్ట్-2 పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. కల్కి రెండో భాగంలోనే నా పాత్ర అధికంగా ఉంటుందని అన్నారు. By Anil Kumar 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kalki 2898 AD: 'కల్కి' ఊచకోత.. రెండో రోజు కలెక్షన్లు చూస్తే పూనకాలే! ప్రభాస్ ‘కల్కి2898 AD’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. రెండవ రోజు కూడా మంచి వసూళ్లను రాబట్టింది. రెండో రోజు తెలుగులో రూ.25.65 కోట్లు, హిందీలో రూ.22.5 కోట్లు వసూలు చేసింది. డే 2 ఇండియాలో మొత్తం రూ.149.3 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. By Archana 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kalki 2898 AD: యూట్యూబ్ లో కల్కి 'టా టక్కర' ఫుల్ వీడియో సాంగ్ ... ప్రభాస్, దిశా పటాని అదరగొట్టేశారు ..! ప్రభాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ కల్కి 2898AD ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోంది. తొలిరోజు నుంచే రికార్డు వసూళ్లను రాబడుతోంది. తాజాగా కల్కి మూవీలోని 'టా టక్కర' ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. By Archana 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kalki 2898 AD : నైజాం కింగ్ ప్రభాస్.. అక్కడ 'RRR' రికార్డు బ్రేక్ చేసిన 'కల్కి'..! ప్రభాస్ ‘కల్కి' సినిమా నైజాం ఏరియాలో ఆల్ టైమ్ రికార్డ్ అందుకుంది. ఒక్క నైజాం ఏరియాలోనే మొదటి రోజు రూ.24 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. దీంతో ఇప్పటివరకు 'RRR' (రూ.23.55 కోట్లు) పేరిట ఉన్నరికార్డ్ బ్రేక్ చెల్లా చెదురు అయిపోయింది. By Anil Kumar 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kalki 2898 AD: 'కల్కి'కి జాక్ పాట్.. ఓటీటీ రైట్స్ కోసం రెండు దిగ్గజ ప్లాట్ ఫార్మ్స్ బరిలో ...! ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ 'కల్కి' విడుదలైన తొలిరోజు నుంచే రికార్డు వసూళ్లను రాబడుతోంది. తాజాగా ఈ మూవీ OTT రిలీజ్కు సంబంధించి ఓ న్యూస్ వైరలవుతోంది. హిందీలో నెట్ఫ్లిక్స్ 175 కోట్లకు, సౌత్ భాషల్లో అమెజాన్ప్రైమ్ 200 కోట్లకు స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. By Archana 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kalki 2898AD : ప్రభాస్ ఊచకోత.. ఓవర్సీస్ లో 'కల్కి' ఆల్ టైమ్ రికార్డ్..! 'కల్కి' నార్త్ అమెరికాలో ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది. ఈ సినిమా ప్రీమియర్స్, ఫస్ట్ డే కలెక్షన్స్ కలిపి ఏకంగా 5 మిలియన్ డాలర్లు వసూలుచేసింది. దీంతో అత్యంత వేగంగా 5 మిలియన్లు వసూలు చేసిన ఏకైక సినిమాగా రికార్డు నెలకొల్పింది. By Anil Kumar 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kalki 2898AD : 'కల్కి'కి పైరసీ దెబ్బ.. ఆన్లైన్లో ప్రత్యక్షమైన ఫుల్ మూవీ, షాక్ లో నిర్మాతలు! ఓ వైపు సూపర్ హిట్ టాక్ తో రికార్డులను బద్దలు కొట్టే దిశగా దూసుకెళ్తున్న కల్కి మూవీకి బిగ్ షాక్ తగిలింది. ఈ మూవీ పైరసీకి గురైంది. సినిమా ఫుల్ కాపీ ఆన్లైన్లో దర్శనం ఇవ్వడంతో నిర్మాతలు, ప్రభాస్ ఫ్యాన్స్ షాక్ కు గురవుతున్నారు. By Nikhil 27 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Nag Ashwin : 'కల్కి' కోసం నా చెప్పులు కూడా అరిగిపోయాయి : నాగ్ అశ్విన్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తన సోషల్ మీడియాలో 'కల్కి' సినిమా కోసం పడ్డ కష్టాన్ని ఒకే ఒక్క పోస్ట్ ద్వారా తెలిపాడు. ఈ మేరకు తన ఇన్స్టా స్టోరీలో విరిగిన చెప్పుల ఫోటోను పంచుకున్నారు. ఇది సుదీర్ఘ ప్రయాణం. ఈ సినిమా చేయడానికి చాలా ఏళ్లు కష్టపడ్డామని తెలిపాడు. By Anil Kumar 27 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kalki 2898AD : ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేసిన నాగ్ అశ్విన్.. 'కల్కి'లో ఈ ఐదుగురి గెస్ట్ రోల్స్ అస్సలు ఊహించలేదే! 'కల్కి 28989AD' సినిమాలో భారీ స్టార్ కాస్ట్ నటించిన విషయం తెలిసిందే. ప్రభాస్ తో పాటూ దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, కీలక పాత్రలు పోషించారు. వీళ్ళతో పాటూ మృణాళ్ ఠాకూర్, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, కె.వి. అనుదీప్, ఫరియా అబ్దుల్లా సైతం కనిపించారు. By Anil Kumar 27 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn