దొబ్బెట్టాడు.. రెచ్చిపోయిన ప్రభాస్ ఫ్యాన్ | Prabhas Fan Fire On Maruthi | Raja Saab Public Talk |RTV
The RajaSaab Movie Review: ది రాజాసాబ్ ఫుల్ మూవీ రివ్యూ.. ప్రభాస్ స్టార్‌డమ్‌ను మారుతి ఉపయోగించుకోలేకపోయాడా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మారుతి దర్శకత్వంలో రూపొందిన 'ది రాజాసాబ్' సినిమాపై భారీగా అంచనాలు ఉండేవి. కానీ సినిమా ప్రీమియర్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి మొత్తం మారిపోయాయి. మరి ది రాజాసాబ్ మూవీ ఎలా ఉందో ఫుల్ రివ్యూలో తెలుసుకుందాం.
Raja Saab Interview: రాజాసాబ్ తో సందీప్ రెడ్డి వంగా స్పెషల్ ఇంటర్వ్యూ.. ఇదిగో ప్రోమో!
ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘ది రాజాసాబ్’ జనవరి 9న విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ప్రభాస్, హీరోయిన్లతో సందీప్ రెడ్డి వంగా చేసిన స్పెషల్ ఇంటర్వ్యూ ప్రోమో విడుదలైంది. ఇందులో సినిమా విశేషాలతో పాటు ప్రభాస్ నెక్స్ట్ మూవీ ‘స్పిరిట్’ గురించిన చర్చ కూడా ఉంది.
హై కోర్టుకు చిరంజీవి, ప్రభాస్.. | Chiranjeevi Prabhas To Telangaan High Court | Raja Saab | RTV
Rajasaab Censor: ‘ది రాజా సాబ్’ ఫస్ట్ రివ్యూ.. సెన్సార్ బోర్డ్ షాకింగ్ రిపోర్ట్..!
ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ జనవరి 9, 2026న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ హారర్- ఫాంటసీ చిత్రానికి UA16+ సర్టిఫికెట్ లభించింది. కొత్త జోనర్లో ప్రభాస్ నటన, భావోద్వేగ కథ, భారీ సెట్స్ సినిమా ప్రధాన ఆకర్షణలు.
Director Maruthi: ‘నాచే నాచే’ పాటపై నెటిజన్ల కామెంట్లు! దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన మారుతి..
ప్రభాస్ నటించిన హారర్ ఫాంటసీ చిత్రం ‘ది రాజా సాబ్’ జనవరి 9, 2026న విడుదల కానుంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లు. ‘నాచే నాచే’ పాట ఎండ్ క్రెడిట్స్‌లో ఉండదని దర్శకుడు స్పష్టం చేశారు.
Rajasaab Bookings: గెట్ రెడీ రెబల్స్.. 'రాజాసాబ్' నైజం బుకింగ్స్ ఎప్పుడంటే..?
సంక్రాంతికి విడుదలవుతున్న ప్రభాస్ ‘ది రాజా సాబ్’పై భారీ అంచనాలు ఉన్నాయి. జనవరి 8న ప్రీమియర్స్, 9న రిలీజ్ ప్లాన్ చేశారు. నైజాంలో అడ్వాన్స్ బుకింగ్స్ జనవరి 7న ప్రారంభమవుతాయని టాక్. రన్‌టైమ్ సుమారు 175 నిమిషాలు ఉండనుంది.
/rtv/media/media_files/2026/01/10/rajasaab-new-scenes-2026-01-10-15-22-15.jpg)
/rtv/media/media_files/2026/01/09/rajasaab-2026-01-09-09-19-17.jpg)
/rtv/media/media_files/2026/01/07/raja-saab-interview-2026-01-07-13-47-18.jpg)
/rtv/media/media_files/2026/01/06/rajasaab-censor-2026-01-06-15-18-34.jpg)
/rtv/media/media_files/2026/01/06/director-maruthi-2026-01-06-14-35-40.jpg)
/rtv/media/media_files/2026/01/05/rajasaab-bookings-2026-01-05-19-09-03.jpg)