సినిమా Prabhas : పదేళ్ల క్రితం ప్రభాస్ గెస్ట్ రోల్ లో కనిపించిన మూవీ ఏదో తెలుసా? ప్రభాస్ పదేళ్ల క్రితం ఓ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించాడు. 2014 లో హిందీలో 'యాక్సన్ జాక్సన్' అనే సినిమా వచ్చింది. అజయ్ దేవగన్ నటించిన ఈ మూవీని ప్రభుదేవా డైరెక్ట్ చేశారు. ఇందులో 'పంజాబీ మస్త్' అనే పాటలో ప్రభాస్ హీరోయిన్ సోనాక్షి సిన్హతో కలిసి డ్యాన్స్ చేశాడు. By Anil Kumar 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Amitabh Bachchan : ప్రభాస్ ఫ్యాన్స్ కు సారీ చెప్పిన అమితాబ్ బచ్చన్.. ఎందుకో తెలుసా? అమితాబ్ బచ్చన్ ప్రభాస్ ఫ్యాన్స్ కు సారీ చెప్పాడు. తాజా ఇంటర్వ్యూలో 'కల్కి' లో ప్రభాస్ కు తనకు మధ్య ఫైట్ సీన్స్ గురించి మాట్లాడాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ ఫ్యాన్స్‌కి సారీ చెప్పాడు. మూవీ చూసిన తర్వాత తనని తిట్టుకోవద్దని, ట్రోల్ చేయొద్దని అన్నాడు. By Anil Kumar 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kalki 2898AD : 'కల్కి' ఓటీటీ రిలీజ్ విషయంలో బిగ్ ట్విస్ట్.. సినిమా చూడాలంటే అన్ని వారాలు ఆగాల్సిందే? 'కల్కి' ఓటీటీ రిలీజ్ విషయంలో మేకర్స్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. థియేటర్ రిలీజ్ తర్వాత కాస్త ఆలస్యంగా ఓటీటీలో సినిమాని రిలీజ్ చేయనున్నారట. సినిమా రిజల్ట్ ఏదైనా సరే 8 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కావాలని నిర్మాతలు ముందే సదరు ఓటీటీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారట. By Anil Kumar 23 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kalki 2898 AD: ఈ పజిల్‌ను ఫిల్ చేస్తే లక్ష రూపాయలిస్తా.. కల్కి కోసం ఆర్జీవీ బంపరాఫర్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రభాస్ కల్కి ట్రైలర్ కు సంబంధించి ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. కల్కి ట్రైలర్ పై క్రియేట్ చేసిన ఓ పజిల్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఈ పజిల్ ముందుగా పూర్తి చేసిన వారికి లక్ష రూ. బహుమతిగా ఇస్తానని తెలిపారు. By Archana 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kalki 2898 AD: ఏపీలో కల్కీ టికెట్ ధర రూ.400.. ప్రభాస్ నిర్మాతకు చంద్రబాబు శుభవార్త? ఏపీలో ప్రభాస్ 'కల్కీ' టికెట్ ధర రూ.400కు పెంచనున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమాకు లాభం చేకూరేలా చూడాలంటూ నిర్మాత అశ్వినీదత్ సీఎం చంద్రబాబును రిక్వెస్ట్ చేసినట్లు సమాచారం. చంద్రబాబు ఎలాంటి హామీ ఇవ్వకపోగా వచ్చే వారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. By srinivas 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kalki 2898 Trailer: ఈసారి ప్రిపేరై వచ్చాను.. అస్సలు ఓడిపోను: దద్దరిల్లిన కల్కీ ట్రైలర్! ప్రభాస్ అప్ కమింగ్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ సెకండ్ ట్రైలర్ రిలీజైంది. ‘ఈసారి బాగా ప్రిపేరై వచ్చాను. అస్సలు ఓడిపోను. చూసుకుందాం’ రా అంటూ శత్రువుకు ప్రభాస్ సవాల్ చేయడం సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తోంది. By srinivas 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kalki 2898AD : ప్రభాస్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. 'కల్కి' ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్? తెలుగు రాష్ట్రాల్లో జరగాల్సిన కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిందట. నిర్మాతలు ఎలాంటి ఈవెంట్ నిర్వహించడం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే దానికి బదులు సింపుల్ గా ఈ రోజు(జూన్ 21) యూట్యూబ్ లో రిలీజ్ ట్రైలర్ ను వదులుతున్నట్లు మేకర్స్ పోస్టర్ ద్వారా తెలిపారు. By Anil Kumar 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kalki 2898AD : 'కల్కి' రన్ టైమ్ ఎంతో తెలుసా? అన్ని గంటలు ఆడియన్స్ ను థియేటర్ లో కూర్చోబెట్టగలరా? ప్రభాస్ 'కల్కి 2898AD' మూవీ తాజాగా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. సెన్సార్ రిపోర్ట్ ప్రకారం.. ఈ సినిమా రన్ టైమ్ 180.56 నిముషాలు అని సమాచారం. అంటే సరిగ్గా మూడు గంటలన్న మాట. కథ, కథనాలు దెబ్బతినకుండా సినిమా రన్‌టైమ్‌ను మూడు గంటలకు కుదించినట్లు తెలుస్తోంది. By Anil Kumar 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Deepika Padukone : ప్రభాస్ వల్లే ఇలా మారిపోయా.. బేబీ బంప్ పై దీపికా పదుకొనే కామెంట్స్! నిన్న ముంబై లో 'కల్కి' ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీపికా పదుకొణె బేబి బంప్‌తో ఈవెంట్‌కి వచ్చింది. ఇందులో ప్రభాస్ ఫుడ్ వల్లే తనకు ఇది (బంప్) వచ్చిందని ఫన్నీ కామెంట్స్ చేసింది. ప్రభాస్ ఇంటి నుంచి వచ్చే భోజనం ఏకంగా క్యాటరింగ్‌లా ఉంటుందని చెప్పింది. By Anil Kumar 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn