సినిమా Prabhas : 'కల్కి' సాంగ్ షూట్.. సిస్టర్స్ తో ప్రభాస్ అల్లరి మాములుగా లేదుగా..! 'కల్కి 2898AD' నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ప్రభాస్ ముగ్గురు చెల్లెల్లు షూటింగ్ సెట్ కి వచ్చారు. అక్కడ ప్రభాస్ తో కలిసి పంజాబీ స్టైల్ లో స్టెప్పులు వేస్తూ రీల్స్ చేశారు. అన్నయ్యతో ఫోటోలు దిగారు. వీటిని చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. By Anil Kumar 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kalki 2898AD : రిలీజ్ కు ముందే 'కల్కి' సెన్షేషనల్ రికార్డ్.. ఫస్ట్ ఇండియన్ మూవీగా రేర్ ఫీట్! 'కల్కి 2898AD' మూవీ ప్రీ సేల్స్ లో సరికొత్త రికార్డు సాధించింది. రిలీజ్ కి ఇంకా 8 రోజులు ఉండగానే ఈ సినిమా ప్రీ సేల్స్ అక్కడ 2 మిలియన్ డాలర్స్ దాటిపోయింది. రిలీజ్‌కి ముందు ఓ సినిమా ఇంతలా బిజినెస్ చేయడం ఇదే తొలిసారి అని మూవీ టీమ్ చెబుతోంది. By Anil Kumar 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kalki 2898AD: 'కల్కి' 'భైరవ ఆంథమ్' ఫుల్ వీడియో వచ్చేసింది.. పంజాబీ స్టైల్ లో ప్రభాస్ కుమ్మేసాడు! 'కల్కి' నుంచి భైరవ యాంథెమ్ ఫుల్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ఇక ఈ పాటను ప్రముఖ పంజాబీ గాయకుడు, నటుడు దిల్జిత్ దోసంజ్ పాడాడు. సంతోశ్ నారాయణ్ సంగీతం అందించాడు. ఈ సాంగ్ తెలుగు విత్ పంజాబీ లిరిక్స్ తో మిక్స్ అయి ఉంది. ఇక సాంగ్ లో ప్రభాస్ లుక్స్ చాలా స్టైలిష్ గా ఉన్నాయి. By Anil Kumar 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Prabhas: 'కల్కి' ప్రీ రిలీజ్ అతిథులుగా బాబు, పవన్? ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అమరావతిలో నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ అతిథులుగా రాబోతున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. By srinivas 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kalki 2898AD : ప్రభాస్ 'కల్కి' పై కాపీ మరక.. ప్రూఫ్స్ తో సహా బయటపెట్టిన కొరియన్ ఆర్ట్ డిజైనర్! ప్రభాస్ 'కల్కి' మూవీ రెండు వారాల్లో రిలీజ్ కాబోతుంది. ఇలాంటి తరుణంలో సినిమాలో తన ఆర్ట్‌ను కాపీ కొట్టారంటూ కొరియాకు చెందిన సంగ్ చై సోషల్ మీడియా వేదికగా చిత్రయూనిట్‌పై విమర్శలు గుప్పిస్తున్నాడు. అందుకు సంబంధించి ప్రూఫ్స్ సైతం బయటపెట్టాడు. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోపలికి వెళ్ళండి. By Anil Kumar 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kalki 2898AD : 'కల్కి' కి అరుదైన గౌరవం.. అక్కడ ఒకరోజు ముందే రిలీజ్ అవుతున్న రెండో సినిమాగా! ప్రభాస్ 'కల్కి 2898AD' మూవీకి అరుదైన గౌరవం దక్కింది. లండన్ లో ఉన్న బ్రిటీష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ (బీఎఫ్ఐ) ఐమ్యాక్స్‌లో ఈ మూవీ తెలుగు వెర్షన్ ప్రీమియర్ కానుంది. అక్కడ ఒక రోజు ముందుగానే అంటే జూన్ 26నే మొదటి ప్రీమియర్ స్టార్ట్ కానుంది. By Anil Kumar 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kalki 2898AD : గూస్ బంప్స్ తెప్పిస్తున్న 'కల్కి'ట్రైలర్.. ప్రభాస్ ఖాతాలో మరో పాన్ ఇండియా హిట్ గ్యారెంటీ! ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 'కల్కి' ట్రైలర్ కొద్ది నిమిషాల క్రితమే విడుదలైంది. తాజాగా రిలీజ్ అయిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్లింది. ముఖ్యంగా ట్రైలర్లో విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. By Anil Kumar 10 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kalki 2898AD : 'కల్కి' లో విలన్ కమల్ హాసన్ కాదట.. ప్రభాస్ ను ఢీ కొట్టేది ఎవరంటే? 'కల్కి 2898AD' కి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ బయటికొచ్చింది. మొదట కమల్ హాసన్ ఇందులో విలన్ అని వార్తలు రాగా.. తాను కేవలం అతిథి పాత్రలో కనిపిస్తారని చెప్పాడు. తాజాగా బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ మెయిన్ విలన్ అంటూ ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. By Anil Kumar 10 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kalki 2898AD : గ్రాండ్ గా 'కల్కి' ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్టులుగా ఆ ఇద్దరు బడా స్టార్స్? 'కల్కి' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఎంతో ఘనంగా నిర్వహించేందుకు మూవీ టీమ్ ప్లాన్ చేస్తోందట. ఈ ఈవెంట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఈవెంట్‌కు తీసుకువచ్చే పనిలో మూవీ టీమ్ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. By Anil Kumar 09 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn