సినిమా Kalki 2898AD : డార్లింగ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 'కల్కి' ట్రైలర్ వచ్చేస్తోంది..! 'కల్కి 2898AD' ట్రైలర్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ట్రైలర్‌కు సంబంధించిన అప్డేట్ను ఇచ్చారు మేకర్స్. జూన్ 10న ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. By Anil Kumar 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kalki 2898 AD : 'కల్కి' ప్రమోషన్స్ కి భారీ ఏర్పాట్లు.. వచ్చే నెల నుంచి వరుస సర్ప్రైజ్ లు, ఫ్యాన్స్ కి పండగే! జూన్ 4 తర్వాత 'కల్కి' నుంచి వరుస అప్డేట్స్ తో పాటూ దేశ వ్యాప్తంగా ఎన్నో ఈవెంట్స్ ప్లాన్ చేశారట. దీపికా పదుకొనె, దిశా పటానిల ఇంట్రో వీడియోలను కొత్తగా ప్లాన్ చేస్తున్నారట. దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, నాని పాత్రలను సైతం పరిచయం చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. By Anil Kumar 28 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kalki 2898AD : ఎట్టకేలకు పూర్తయిన 'కల్కి' షూటింగ్.. వాళ్లందరికీ స్పెషల్ గిఫ్ట్స్! 'కల్కి' షూటింగ్ ఎట్టకేలకు పూర్తయింది. ఈ సందర్భంగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఫొటోలతో డిజైన్ చేసిన ఓ ఫన్నీ మీమ్ టీషర్ట్, వెండి కృష్ణుడి బొమ్మ, గొలుసు, నిర్మాణ సంస్థ ప్రేమతో రాసిన ఓ లెటర్, బ్యాడ్జ్.. వీటన్నింటిని కల్కి చిత్ర బృందానికి స్పెషల్ గిఫ్ట్స్ గా ఇచ్చారు. By Anil Kumar 26 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Salaar 2 : 'సలార్ 2' ని పక్కన పెట్టారా? ఒక్క ఫోటోతో క్లారిటీ ఇచ్చిన మేకర్స్! Salaar 2 : పాన్ ఇండియా హీరో ప్రభాస్ – కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన ‘సలార్’ పార్ట్-1 గత ఏడాది విడుదలై భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. హొంబాలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర 700 కోట్ల వసూళ్లు రాబట్టి ప్రభాస్ కి మంచి కమ్ బ్యాక్ ఇచ్చింది. By Anil Kumar 26 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Amitabh Bacchan : 'కల్కి' పై ప్రశంసలు ఎప్పటికీ ఆగవు.. ప్రభాస్ సినిమాపై అమితాబ్ కామెంట్స్! అమితాబ్ బచ్చన్ 'కల్కి' పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇలాంటి ప్రాజెక్ట్‌ల తుది ఫలితం ఎలా ఉంటుందో ప్రారంభానికి ముందు ఎవరూ ఊహించలేరని, డైరెక్టర్ ఇంత అద్భుతంగా ఎలా ఆలోచించారని ఆశ్చర్యపోతారని, ఇలాంటి చిత్రాలకు వచ్చే ప్రశంసలు ఎప్పటికీ ఆగవు అంటూ చెప్పారు. By Anil Kumar 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Anushka Shetty : ప్రభాస్ ను రిజెక్ట్ చేసిన అనుష్క.. షాక్ లో ఫ్యాన్స్? అనుష్క ప్రభాస్ ప్రపోజల్ ను రిజెక్ట్ చేసిందట. 'ఆదిపురుష్' సినిమాలో ప్రభాస్ కి జోడీగా ముందు అనుష్కను తీసుకోవాలని అనుకున్నారట మేకర్స్. అయితే అనుష్క మాత్రం తాను ఆ పాత్రలో సెట్ అవ్వననే ఉద్ధేశ్యంతో ప్రభాస్ సినిమా నుంచి తప్పుకుందట. By Anil Kumar 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా వాళ్ళను బాధ పెట్టడం ఇష్టంలేకే పెళ్లి చేసుకోలేదు: ప్రభాస్ బుధవారం రామోజీ ఫిలిం సిటీలో జరిగిన 'కల్కి' స్పెషల్ ఈవెంట్ లో యాంకర్ సుమ ప్రభాస్ ను ఆటపట్టించింది. మొన్నెప్పుడో స్పెషల్ వ్యక్తి వస్తుందని అనగానే.. ఎంత మంది అమ్మాయిల గుండెలు పగిలిపోయాయో తెలుసా? అని సుమ అనగానే ప్రభాస్, ఆ అమ్మాయిల కోసమే పెళ్లి చేసుకోలేదు అని అన్నాడు. By Anil Kumar 23 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kalki 2898 AD: బుజ్జిని తీసుకొచ్చిన భైరవ.. ప్రభాస్ కల్కి రచ్చ స్టార్ట్ అయిపోయింది.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న ‘కల్కి 2898 AD’ మూవీలో ముఖ్యమైన బుజ్జిని గ్రాండ్ గా పరిచయం చేశారు. రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రభాస్ ఫాన్స్ కి సూపర్ సర్ప్రైజ్ ఇచ్చారు. బుజ్జి టీజర్ పాన్ ఇండియా రేంజ్ లో ట్రెండ్ అవుతోంది. By KVD Varma 23 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kalki 2898AD : రెండు ఓటీటీల్లో ప్రభాస్ 'కల్కి'.. ఏకంగా అన్ని వందల కోట్లకు కుదిరిన డీల్! 'కల్కి' మూవీని ఏకంగా రెండు ఓటీటీలకు అమ్మినట్లు తాజా సమాచారం బయటికొచ్చింది. ఈ సినిమా హిందీ వెర్షన్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ ఏకంగా రూ.200 కోట్లకు కొనుగోలు చేసిందని, అలాగే దక్షిణాది భాషల ఓటీటీ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ రూ.175 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. By Anil Kumar 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn