సినిమా ఫ్యాన్స్ కు షాకిచ్చిన రెబల్ స్టార్.. తెలుగు సినిమా అగ్ర నటుల్లో ఒకరైన ప్రభాస్, రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి తర్వాత భారతదేశంలోనే అగ్రగామి స్టార్ నటుడిగా ఎదిగాడు. మాస్ హిట్ మూవీలో నటిస్తున్న ఈ నటుడు తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసిన పోస్ట్ అతని అభిమానులను గందరగోళానికి గురిచేసింది.అదేంటంటే..! By Durga Rao 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Prabhas : ప్రభాస్ జీవితంలోకి స్పెషల్ పర్సన్.. ఇది పెళ్లి కబురేనా? పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇన్స్టా స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తర్వలో స్పెషల్ వ్యక్తి మన జీవితంలోకి రాబోతున్నారంటూ ప్రభాస్ పోస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో తన పెళ్లి గురించి హింట్ ఇచ్చారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. By Jyoshna Sappogula 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Raja Saab : ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. మరింత ఆలస్యంగా 'రాజా సాబ్' వచ్చే నెల నుంచి ప్రభాస్ 'సలార్ 2' షూటింగ్ లో జాయిన్ కానున్నట్లు తెలిసింది. అతనితో పాటు పృథ్విరాజ్ సుకుమారన్, ఇతర నటులందరితో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది.. దీంతో 'రాజా సాబ్' షూటింగ్ మరింత ఆలస్యం కానుందని సినీ వర్గాల సమాచారం. By Anil Kumar 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kalki 2898AD : ప్రభాస్ 'కల్కి' సినిమాకి ఎలక్షన్ ఎఫెక్ట్.. వైరల్ అవుతున్న నిర్మాత పోస్ట్! 'కల్కి' సినిమాకి ఎలక్షన్స్ ఎఫెక్ట్ తగిలినట్లు తెలుస్తోంది. ఏపీ ఎలక్షన్స్ వల్ల తన సినిమా పనులు ఆగిపోయాయని దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతతో మాట్లాడుతున్న ఓ పిక్ నెట్టింట వైరల్ అవుతుంది. By Anil Kumar 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Prabhas : 'కన్నప్ప' సెట్స్ లో అడుగుపెట్టిన ప్రభాస్.. అదిరిపోయే ఫోటో షేర్ చేసిన మంచు విష్ణు! 'కన్నప్ప' సెట్స్ లో ప్రభాస్ అడుగుపెట్టినట్లు హీరో మంచు విష్ణు తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అదికూడా ప్రభాస్ కి సంబంధించిన ఓ ఫొటోను పంచుకున్నాడు. అయితే ఈ ఫొటోలో ప్రభాస్ ముఖాన్ని చూపించకుండా కేవలం కాళ్ళను మాత్రమే చూపించారు. By Anil Kumar 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Salaar 2 : 'సలార్- 2' లో మరో పాన్ ఇండియా హీరో.. ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేయనున్న ప్రశాంత్ నీల్? సలార్' పార్ట్-2 లో జూనియర్ ఎన్టీఆర్ సైతం కనిపించబోతున్నట్లు సమాచారం. పార్ట్-2 క్లైమాక్స్ లో వచ్చే ఓ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుందని, అదే ప్రశాంత్ నీల్ నెక్స్ట్ మూవీకి ఆరంభం అని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. By Anil Kumar 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kalki 2898AD : ప్రభాస్ 'కల్కి' లో మరో స్టార్ హీరో.. ఫ్యాన్స్ కి పండగే! 'కల్కి'లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా భాగం అవుతున్నారట. 'సినిమాలో ప్రభాస్ ఎంట్రీ కి మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్లు తాజా సమాచారం. ఇందుకోసం నాగ్ అశ్విన్ ఇప్పటికే మహేష్ ని కలిసినట్లు చెబుతున్నారు. By Anil Kumar 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Salaar 2 : ప్రభాస్ లేకుండానే 'సలార్ 2' షూటింగ్ మొదలు.. సెట్స్ లోకి డార్లింగ్ ఎంట్రీ ఇచ్చేది ఎప్పుడు? ప్రభాస్ లేకుండానే 'సలార్ 2' షూటింగ్ మొదలుపెట్టనున్నారట. జూన్ లో ఈ మూవీ షూటింగ్ ఉండబోతోంది. ప్రభాస్ మొదట 'రాజా సాబ్' షూటింగ్ పూర్తి చేసి.. జూలై లో 'సలార్ 2' సెట్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తాజా సమాచారం. By Anil Kumar 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Salaar 2: ప్రభాస్ సలార్ 2.. రిస్క్ తీసుకోవాల్సిందేనా..? ప్రభాస్ రీసెంట్ భారీ బడ్జెట్ ఫిల్మ్ సలార్. వెయ్యి కోట్ల సినిమాగా అంచనా వేసిన సలార్ ప్రపంచవ్యాప్తంగా 700+కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. దీంతో భారీ ఖర్చు పెట్టి సలార్ 2 చేయడం రిస్క్ అవుతుందేమో అనే ఆలోచనలో నిర్మాత విజయ్ కిరంగదూర్ ఉన్నారని సినీ వర్గాల్లో టాక్. By Archana 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn