సినిమా Bahubali : త్వరలోనే మరో బాహుబలి..రాజమౌళి నుంచి అఫీషీయల్ అనౌన్స్మెంట్! అతి త్వరలోనే బాహుబలి 3 రానున్నదంటూ రాజమౌళి టీమ్ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. బాహుబలి ది క్రౌన్ అండ్ బ్లడ్ ..అనే ట్యాగ్ తో రీసెంట్ గా ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు . త్వరలోనే ట్రైలర్ కూడా రిలీజ్ చేయబోతున్నాం అంటూ రాజమౌళి అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. By Bhavana 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kalki 2898AD: ప్రభాస్ ఫ్యాన్స్ కు పూనకాలే.. కల్కి రిలీజ్ డేట్ వచ్చేసింది..! పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'కల్కి 2898 ఏడీ’. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. కల్కి రిలీజ్ డేట్ ప్రకటించారు. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. By Archana 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Prabhas : ‘Kalki 2898 AD’ నుంచి ప్రభాస్ లుక్.. వీడియో చూస్తే గూస్ బంప్సే! ‘Kalki 2998 AD’ నుంచి మరో అప్ డేట్ వెలువడింది. ఏప్రిల్ 27 సాయంత్రం 5 గంటలకు బిగ్ అనౌన్స్ చేయబోతున్నట్లు చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు. శివ లింగం రుద్రాక్షాలతో కొలువై ఉండగా ముసుగులో ఒక వ్యక్తిని చూపించారు. అది ప్రభాస్ అంటూ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. By srinivas 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kalki 2898 AD : ప్రభాస్ ఫ్యాన్స్ కు బిగ్ సర్ ప్రైజ్.. ‘కల్కి 2898 ఏడీ’ గ్లింప్స్ రిలీజ్! ప్రభాస్ నయా మూవీ ‘కల్కి 2898 ఏడీ’ నుంచి బిగ్ అప్ డేట్ వెలువడింది. ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్న అమితాబ్ బచ్చన్ కు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేశారు. ద్రోణాచార్య పుత్రుడు అశ్వత్థామనంటూ అమితాబ్ పరిచయం చేసుకునే తీరు సినిమాపై క్యూరియాసిటీ పెంచేసింది. By srinivas 21 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Salaar Bike : సలార్‌లో ప్రభాస్ నడిపిన బైక్‌ని సొంతం చేసుకునే బంపర్ ఛాన్స్..మిస్ చేసుకోకండి.! సలార్ మూవీలో ప్రభాస్ నడిపిన బైక్ మీ సొంతం అయితే ఎలా ఉంటుంది?ప్రభాస్ నడిపిన బైక్ మీ సొంతం చేసుకునే బంపర్ ఆఫర్ ఒకటి ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి. By Bhoomi 19 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kalki 2898 AD: ప్రభాస్ ఫ్యాన్స్ కి బిగ్ అలర్ట్.. కల్కి రిలీజ్ డేట్ మారింది! వైజయంతి పతాకంపై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ జానర్ లో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపుదిద్దుకుంటున్న సినిమా కల్కి 2898 ఏడి. మొదట మే 9 వతేదీన సినిమా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు రిలీజ్ వాయిదా పడిందని.. జూలై 12న రిలీజ్ అని తెలుస్తోంది. By KVD Varma 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Film News: ప్రభాస్-అనుష్క ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్..! ప్యాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కన్నప్ప సినిమాలో శివుడిపాత్రలో కనిపించనున్నాడని టాక్ నడుస్తోంది. అయితే, ప్రభాస్‌కు జోడిగా పార్వతి పాత్రలో స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నటిస్తున్నట్లు సమాచారం. అయితే, అనుష్క పాత్రపై అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. By Jyoshna Sappogula 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్ రెడీగా ఉండండి.. 'రాజా సాబ్' రిలీజ్ డేట్ ఫిక్స్!? యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మారుతిల 'రాజా సాబ్' రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. హారర్ కామెడీ జోనర్లో తెరకెక్కుతున్న చిత్రాన్ని 2025 సంక్రాంతి బరిలో దించబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మరికొన్ని రోజుల్లో అధికారిక ప్రకటన రాబోతున్నట్లు సమాచారం. By srinivas 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kalki 2898 AD: ప్రభాస్ 'కల్కి' రిలీజ్ మరో సారి వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ వచ్చేది అప్పుడే..? హీరో ప్రభాస్ లేటెస్ట్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. మే 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మూవీ విడుదలను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు మేకర్స్. ఏప్రిల్ 17న కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. By Archana 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn