సినిమా Prabhas : డార్లింగ్ పక్కన హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన సీతారాం భామ! మృణాల్ టాలీవుడ్ లో మరో పెద్ద బంపరాఫర్ కొట్టేసింది. అది కూడా పాన్ ఇండియా స్టార్... ప్రభాస్ పక్కన నటించేందుకు ఛాన్స్ కొట్టేసింది.హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమాలో మృణాల్ కథానాయికగా చేయబోతున్నట్లు సమాచారం By Bhavana 12 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Movies: మీ పిచ్చి తగలెయ్య..హీరోల కోసం మీరెందుకు కొట్టుకుంటున్నార్రా.. హీరో ఫ్యాన్స్ మధ్య వార్ హద్దులు దాటింది. మాటలతో సరిపోలేదు కాబోలు చేతలకు దిగారు. మా హీరోనే గొప్ప అంటూ ఫ్యాన్స్ వీరంగం వేశారు. బెంగళూరులో తమ హీరో అల్లు అర్జునే గొప్పోడంటూ పదిమంది కలిసి ప్రభాస్ ఫ్యాన్స్‌ను చితక్కొట్టిన ఘటన ఇప్పుడు సంచలనం రేపుతోంది. By Manogna alamuru 11 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kalki 2898AD Poster: భైరవగా ప్రభాస్.. ఫ్యాన్స్ కు పిచ్చెక్కిస్తున్న కల్కి పోస్టర్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. సినిమాలో ప్రభాస్ పాత్రను ఇంట్రడ్యూస్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. By Archana 08 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kalki 2898 AD: ప్రభాస్ తో ఆయన.. మొదటిసారిగా.. కల్కి నుంచి సూపర్ అప్ డేట్! రెబల్ స్టార్ ప్రభాస్ తో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా కల్కి' 2898 AD. అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ వంటి నటులు నటిస్తున్న ఈ సినిమాలో ఇప్పుడు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కూడా కీలకపాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. By KVD Varma 01 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sandeep Vanga: పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్.. స్పిరిట్ స్టోరీ లైన్ పై సందీప్ వంగా క్లారిటీ సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ కాంబోలో రాబోతున్న మూవీ స్పిరిట్. ఈ సినిమాలో ప్రభాస్ మాంత్రికుడిగా కనిపించబోతున్నారనే టాక్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్.. స్పిరిట్ హర్రర్ మూవీ కాదని.. ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ కథ అని క్లారిటీ ఇచ్చారు. By Archana 29 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Salaar Movie: 'సలార్' ఖాతాలో మరో రికార్డ్..దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్స్‌లో ఉత్తమ చిత్రంగా ఎంపిక..!! యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి రికార్డ్ క్రియేట్ చేసింది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రూ. 800కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. తాజాగా ఈ సినిమా దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. By Bhoomi 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Movies:సలార్-2లో డార్లింగ్ ప్రభాస్ ఫ్రెండ్ యాక్ట్ చేయనున్నాడా? డార్లింగ్ ప్రభాస్‌కు సలార్‌తో సాలిడ్ హిట్ పడింది. ఇప్పుడు సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వానికి రంగం సిద్ధం అవుతోంది. సలార్-2 ఇంకా బాగుంటుందని ఇప్పటికే చెప్పాడు ప్రభాస్. ఇక ఇందులో డార్లింగ్ ప్రాణ స్నేహితుడు గోపీ చంద్ కూడా నటిస్తున్నాడనే వార్త చక్కర్లు కొడుతోంది. By Manogna alamuru 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Prabhas : ప్రభాసే నా కాళ్లు పట్టుకున్నాడు.. సలార్ నటుడు సంచలన వ్యాఖ్యలు! సలార్ సినిమాలో నారంగ్ పాత్రలో నటించిన ఎంఎస్ చౌదరి ఓ ఇంటర్వ్యూలో సలార్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ప్రభాస్ వద్దు అని చెప్పినా కూడా నా కాళ్లు పట్టుకున్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. By Bhavana 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Movies: ప్రభాస్ సినిమాలో విజయ్ దేవరకొండ? రీసెంట్గా వచ్చిన ప్రభాస్ సినిమా సలార్ బంపర్ హిట్ కొట్టింది. నెక్ట్స్ వచ్చే డార్లింగ్ మూవీ కల్కి ఏడీ 2898 గురించి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో ప్రభాస్‌తో పాటూ పెద్దపెద్ద నటులు యాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరో క్రేజీ వార్త చక్కర్లు కొడుతోంది. By Manogna alamuru 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn