సినిమా Movies:వచ్చేసిందోచ్..మారుతి-ప్రభాస్ క్రేజీ కాంబో టైటిల్ రివీల్..అదిరిపోయిన డార్లింగ్ లుక్ బాహుబలి తర్వాత డల్ అయిపోయిన ప్రభాస్ సలార్ మూవీతో మళ్ళీ పట్టాలెక్కేశాడు. ఇప్పుడు వెంటవెంటనే తన నెక్ట్స్ సినిమాలను లైమ్ లైట్లోకి తీసుకొచ్చేస్తున్నాడు. ఈరోజు పండగ సందర్భంగా ప్రభాస్, మారుతీ కాంబోలో వస్తున్న సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేశారు. By Manogna alamuru 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Hero Prabhas: నరసాపురం బరిలో ప్రభాస్ పెద్దమ్మ.. ఏ పార్టీ నుంచో తెలుసా? హీరో ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవీ నరసాపురం నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. గోకరాజు రంగరాజు కుమారుడు గోకరాజు వెంకట కనక రంగరాజు కుమారుడు కూడా వైసీపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. By Nikhil 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా OTT vs Silver Screen: వెండితెర సవాళ్లు 2023.. ఓటిటి vs సినిమా కొన్నేళ్లుగా (OTT) ఓటిటి ధాటికి వెండితెర వెలవెల బోయింది.ఎన్నో సవాళ్లతో 2023 లోకి ప్రవేశించిన తెలుగు సినిమాపై ఓటిటి ప్రభావం ఏమాత్రం పడింది? By Nedunuri Srinivas 31 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Prabhas - Maruthi Movie: డార్లింగ్ గా మారబోతున్న ప్రభాస్.. నెక్స్ట్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ క్రేజీ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఓ మీడియం రేంజ్ ఎంటర్టైమెంట్ చిత్రంలో నటిస్తున్నారు ప్రభాస్. తాజాగా దీనికి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ వచ్చేసింది. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ జనవరి 14 రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. By Archana 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kalki: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. కల్కి నుంచి బిగ్ అప్డేట్! ఇటీవల విడుదలైన సలార్ సినిమాతో హిట్ ట్రాక్ లోకి వచ్చారు ప్రభాస్. తాజాగా ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటిస్తున్న 'కల్కి 2898 ఏడి' సినిమా నుంచి ఓ అప్డేట్ వైరల్ అవుతోంది. ఈ సినిమా చెప్పిన డేట్ కంటే ముందే విడుదల చేయనున్నట్లు టాక్ నడుస్తోంది. By V.J Reddy 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Vijayakanth Death: కెప్టెన్ విజయ్ కాంత్ ఫేవరేట్ మన రెబల్ స్టార్ ప్రభాస్ సినీనటుడు, రాజకీయ నాయకుడు కెప్టెన్ విజయ్ కాంత్ ఈరోజు మరణించారు. ఈ సందర్భంగా అందరూ ఆయనకు సంబంధించిన ఇష్టాఇష్టాల గురించి నెట్టింట వెతికేస్తున్నారు. ఎంజీఆర్ తరువాత విజయ్ కాంత్ ఫేవరేట్ హీరో మన రెబల్ స్టార్ ప్రభాస్. అలాగే అరుంధతి అనుష్క అంటే కూడా ఇష్టపడతారు. By KVD Varma 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా బాక్సాఫీస్ వద్ద 'సలార్' ప్రభంజనం.. టీమ్ కు కోట్లలో రెమ్యూనరేషన్! 'సలార్' మూవీకి ప్రభాస్ రూ.100 కోట్ల రెమ్యునరేషన్ తోపాటు లాభాల్లో 10శాతం వాటా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రూ. 50 కోట్లు, శృతి హాసన్‌కు రూ. 8 కోట్లు, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు రూ.4 కోట్లకు పైగానే పారితోషికం అందుకోబోతున్నట్లు సమాచారం. By srinivas 24 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Salaar First Day Collections: దుమ్ములేపిన సలార్ ఫస్ట్ డే కలెక్ట్సన్స్.. ఎన్ని కోట్లో తెలిస్తే షాకవుతారు! ప్రభాస్ కొత్తి సినిమా సలార్ బాక్సాఫిస్‌ను షేక్ చేస్తోంది. నైజాం, సీడెడ్ ఆంధ్రాలో రిమార్కబుల్ ఓపెనింగ్స్ సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో 35 కోట్ల కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. మొదటి రోజు ఇండియాలో 50 కోట్ల, ఓవర్ సీస్ లో 80 కోట్ల కలెక్షన్స్ మార్కును ఇప్పటికే అందుకుంది. By Archana 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Movies : కార్లంటే ఇష్టం అన్నా అంతే లాంబోర్గిని ఇచ్చేశాడు.. ప్రభాస్ గురించి చెప్పిన పృథ్వీరాజ్ ఏదో మాట వరసకు అంటే నిజంగానే తన లంబోర్గిని కార్ తీసుకొచ్చి షూటింగ్ అయినన్ని రోజులు వాడుకోమని ఇచ్చేశాడు ప్రభాస్ అని చెబుతున్నాడు మలయాళ నటుడు పృథ్వీరాజ్. పొరపాటున కూడా ప్రభాస్ దగ్గర ఎవరూ ఏమీ అనకూడదు..ప్రేమతో చంపేస్తాడు అని కామెంట్స్ చేశాడు. By Manogna alamuru 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn