సినిమా Salaar : నా 21 ఏళ్ల సినీ ప్రయాణంలో ఇలా ఎప్పుడూ అనుకోలేదు : ప్రభాస్! ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సలార్ చిత్రం ఈ డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ఈ చిత్రం గురించి ప్రభాస్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. నా 21 ఏళ్ల సినీ కెరీర్ లో ఈ సినిమాని ఎంజాయ్ చేసినంత ఏ సినిమాలో చేయలేదని వివరించారు. By Bhavana 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Salaar Advance : వరల్డ్ వైడ్ గా సలార్ మోత.. ప్రీరిలీజ్ బుకింగ్స్ రేంజ్ అదిరిపోయింది ప్రభాస్ కొత్త సినిమా సలార్ పాన్ వరల్డ్ సినిమాగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా యూఎస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. తాజాగా ఈ ఓపెనింగ్స్ 6 లక్షల డాలర్ల మార్క్ ను చేరుకున్నాయని మేకర్స్ X వేదికగా తెలిపారు. దీంతో అభిమానుల అంచనాలు మరింత పెరిగాయి. By KVD Varma 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 2023 Movies: ఈ ఏడాది పెద్ద హీరోల సినిమాలు తక్కువే.. వాటికి బాక్సాఫీస్ సందడి కరువే పెద్ద హీరోల సినిమాలు విడుదలైతే బాక్సాఫీస్ దగ్గర ఉండే సందడే వేరు. థియేటర్ల వద్ద పండగ వాతావరణంతో హంగామా పోతుంది. ఈ ఏడాది పెద్ద హీరోల సినిమాలు చాలా తక్కువ వచ్చాయి. వచ్చిన వాటిలో ఒక్క బాలకృష్ణ తప్ప ఏ హీరో పూర్తి స్థాయిలో హిట్స్ కొట్టలేదు. By KVD Varma 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Salaar :మొదటిదానిలో దేవా..రెండో దానిలో సలార్..ట్రైలర్ ఇరగదీయాల్సిందే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా సలార్. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా డిసెంబర్ 22న విడుదల అవుతోంది. ఇప్పటికే విడుదలైన దీని ట్రైలర్ దుమ్ము లేపుతోంది. ఇప్పుడు ప్రభాస్‌ను హైలెట్ చేస్తూ మరో ట్రైలర్‌ను రిలీజ్ చేయబోతున్నారు మూవీ టీమ్. By Manogna alamuru 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Salaar: నెల రోజులు సినిమాలు రిలీజ్ చేయకండి ప్లీజ్! దర్శకుడు ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం 'సలార్'. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 22 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. By Bhavana 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Animal Trailer: ధియేటర్ లో ప్రేక్షకులతో ‘యానిమల్’ ఈలలు వేయిస్తుంది.. ప్రభాస్ రివ్యూ వైరల్ సందీప్ వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్, రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన పాన్ ఇండియా సినిమా ‘యానిమల్’ ట్రైలర్ సంచలనం సృష్టిస్తోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ ట్రైలర్ చూసి పాజిటివ్ కామెంట్స్ తో xలో పోస్ట్ చేశారు. దీంతో అది వైరల్ గా మారింది. By KVD Varma 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Prabhas New Movie: వార్ నేపథ్యంలో ప్రభాస్ మూవీ.. ఆ దర్శకుడి క్రేజీ ప్రాజెక్ట్.. బడ్జెట్ ఎంతంటే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ మూవీ డిసెంబర్ లో రాబోతోంది. తాజాగా ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీస్ ఒక భారీ బడ్జెట్ సినిమా నిర్మించబోతోంది. సెకండ్ వరల్డ్ వార్ నేపధ్యంగా ఈ సినిమా ఉంటుందని టాక్. టాలీవుడ్ లో ఈ సినిమాపై ఇప్పటికే బజ్ మొదలైంది. By KVD Varma 21 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Salaar: నెల రోజుల ముందే సలార్ కలెక్షన్ల బాదుడు మొదలయ్యింది.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి రాబోతున్న బిగ్గెస్ట్ హై వోల్టేజ్ యాక్షన్ మూవీ సలార్.దీని మీద అంచాలు చాలా హైగా ఉన్నాయి. డిసెంబర్ 22న రిలీజ్ అవుతున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవ్వడమే కాక దుమ్ములేపుతున్నాయి కూడా. By Manogna alamuru 17 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Salaar : ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..సలార్ ట్రైలర్ ఎప్పుడంటే! సలార్ ట్రైలర్ ను డిసెంబర్ 01 రాత్రి 7 గంటల 19 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపారు. ఈ చిత్రాన్ని మాఫియా బ్యాక్‌గ్రౌండ్ లో తెరకెక్కిస్తున్నారు.ప్రశాంత్ నీల్ ఈ సారి అంతర్జాతీయ మాఫియా చుట్టూ తిరిగే కథాంశంతో సలార్ ను తెరకెక్కిస్తున్నాడు By Bhavana 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn