Manchu Vishnu: హీరో మంచు విష్ణుకు బిగ్ షాక్..
హిరో మంచు విష్ణుకు బిగ్ షాక్ తగిలింది. చంద్రగిరి పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ(MBU)లో విద్యార్థి నేతల కిడ్నాప్ కేసులో ఈ నోటీసులు పంపించారు.
హిరో మంచు విష్ణుకు బిగ్ షాక్ తగిలింది. చంద్రగిరి పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ(MBU)లో విద్యార్థి నేతల కిడ్నాప్ కేసులో ఈ నోటీసులు పంపించారు.
విష్ణు మంచు ‘కన్నప్ప’ దీపావళిన అక్టోబర్ 19 మధ్యాహ్నం 12 గంటలకు జెమినీ టీవీపై వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం కానుంది. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ వంటి స్టార్లు నటించిన ఈ చిత్రం థియేటర్లలో విజయవంతమై ఇప్పుడు టీవీ ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.
మంచు విష్ణు నటించిన తాజా చిత్రం 'కన్నప్ప' ఇటీవల అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ఇప్పటివరకు ఈ మూవీ హిందీ వెర్షన్ అందుబాటులో లేదు, తాజాగా హిందీ వెర్షన్ ను రిలీజ్ చేశారు. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి స్టార్స్ ఈ మూవీలో నటించారు.
మిరాయ్ సినిమా రిలీజ్ సందర్భంగా మంచు విష్ణు విషెస్ తెలియజేసాడు, మంచు మనోజ్ కూడా విష్ణు విషెస్ కి స్పందించాడు. తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన ‘మిరాయ్’ సినిమా సెప్టెంబర్ 12న గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది, ప్రభాస్ వాయిస్ ఓవర్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
‘కన్నప్ప’ పైరసీపై మంచు విష్ణు ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘‘మా సినిమా పైరసీ బారిన పడింది. ఇప్పటికే 30వేలకు పైగా అక్రమ లింక్‌లు తొలగించాం. ఇది ఎంతో బాధాకరమైన విషయం. పైరసీ అనేది నిజానికి ఒక దొంగతనం. పైరసీ కంటెంట్‌ని ప్రోత్సహించవద్దు’’ అని రాసుకొచ్చాడు.
మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప మూవీ ఇటీవల విడుదలై హిట్ టాక్ సంపాదించుకుంది. జూన్ 27వ తేదీ న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 18-20 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లుగా తెలుస్తోంది.
మంచు విష్ణు తన సినిమా ‘కన్నప్ప’ రిలీజ్‌కు ముందు మాట్లాడిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో.. తన సినిమాకి తనకే టికెట్ లేదంటున్నారంటూ చెప్పుకొచ్చారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ తనకే టికెట్స్ లేవన్నారని తెలిపారు.